AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. 2019-2020 సంవ‌త్స‌రానికి ప్రొడ‌క్టివిటీ, నాన్‌-ప్రొడ‌క్టివిటీ రూపంలో బోన‌స్ ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
Sanjay Kasula
|

Updated on: Oct 21, 2020 | 5:21 PM

Share

Bonus for Central Government Employees: కేంద్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. 2019-2020 సంవ‌త్స‌రానికి ప్రొడ‌క్టివిటీ, నాన్‌-ప్రొడ‌క్టివిటీ రూపంలో బోన‌స్ ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ వెల్లడించారు. బోన‌స్ ప్ర‌క‌ట‌న వ‌ల్ల సుమారు 30 ల‌క్ష‌ల నాన్‌-గెజిటెడ్ ఉద్యోగులు ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

దీని వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాపై సుమారు రూ. 3737 కోట్ల భారం పడనుందని తెలిపారు. బోన‌స్‌ను సింగిల్ ఇన్‌స్టాల్మెంట్ ప‌ద్ధ‌తిలో ఇవ్వనున్నారు. విజ‌య‌ద‌శ‌మిలోగా నేరుగా ఆ మొత్తాన్ని బ‌దిలీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

మంత్రి మండ‌లి స‌మావేశంలో తీసుకున్న మరికొన్ని ఇత‌ర నిర్ణ‌యాల గురించి కూడా కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్ తన ప్ర‌క‌ట‌నలో తెలిపారు. జమ్ముకశ్మీర్  పంచాయ‌తీ రాజ్ చ‌ట్టాన్ని ఆమోదించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాల త‌ర‌హాలో క‌శ్మీర్‌లోనూ ప్ర‌జాస్వామ్యం వ‌ర్థిల్లుతుంద‌న్నారు. రైల్వే, పోస్ట‌ల్‌, ఈపీఎఫ్‌వో లాంటి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఉద్యోగుల‌కు వారంలోగా బోన‌స్ అందిచ‌నున్నారు.

Follow Us
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం