AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడప స్టీల్ ప్లాంట్‌కు వైఎస్సార్ పేరు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ. 15 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...

కడప స్టీల్ ప్లాంట్‌కు వైఎస్సార్ పేరు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Ravi Kiran
|

Updated on: Oct 28, 2020 | 8:52 PM

Share

Kadapa Steel Plant: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ. 15 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరును వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో సీఎం వైఎస్ జగన్ కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయగా.. మూడేళ్ళలో దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

Follow Us