AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కీలక పాయింట్లు… *రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు *కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్ *జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ *4 జిల్లాలకు కలిపి […]

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2020 | 12:38 PM

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కీలక పాయింట్లు…

*రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు

*కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్

*జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ

*4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్‌ను నియమించే ఆలోచన

*విశాఖకు రాజ్‌భవన్, సచివాలయాన్ని, హెచ్‌వోడి ఆఫీసులు తరలించేందుకు ఆమోదం

* అమరావతిలో మూడు అసెంబ్లీ సెషన్స్ నిర్వహణ

*కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

*అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీకి తీర్మానం

*రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంపు

*సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం

*పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం

*విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేలేచర్ క్యాపిటల్

*11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర

*రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ స్థానంలో అమరావతి డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటుకు ఆమోదం

*రాజధాని ‌ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్తలో విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది

యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. చీకట్లో జనం!
యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. చీకట్లో జనం!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా