ఏపీ విద్యార్ధులకు గమనిక.. పీజీ ఈసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి..

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ పీజీ ఈసెట్(PGECET) హాల్ టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్ట్‌లుగా.. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. (AP PGECET) Also […]

ఏపీ విద్యార్ధులకు గమనిక.. పీజీ ఈసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి..
Follow us

|

Updated on: Sep 24, 2020 | 12:00 AM

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ పీజీ ఈసెట్(PGECET) హాల్ టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్ట్‌లుగా.. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. (AP PGECET)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..