AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న కరోనా.. అక్కడలా.. ఇక్కడిలా..

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో తాజాగా మరో 92 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తంగా బాధితుల సంఖ్య 3,742కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న కరోనా.. అక్కడలా.. ఇక్కడిలా..
Ravi Kiran
|

Updated on: Jun 09, 2020 | 8:12 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో తాజాగా మరో 92 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తంగా బాధితుల సంఖ్య 3,742కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 142 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,813కు చేరుకోగా.. వాటిలో 13 జిల్లాల‌లో 3843 కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 132 కేసులు, వ‌ల‌స కూలీలకు చెందిన 838 కేసులున్నాయి.

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్క‌రోజే రాష్ట్రంలో కొత్త‌గా 92 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు వైరస్ కారణంగా ఐదు మరణాలు సంభవించినట్లు ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో 3,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 142 మరణాలు సంభవించాయి.

అటు ఏపీలో క‌రోనా కోర‌లు చాస్తోంది. సోమవారం కొత్తగా 154 కేసులు నమోదయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల్లో 125 కేసులు, విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 29 కేసులు వచ్చాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,813కు చేరుకుంది. అటు మరణాల సంఖ్య 75కు చేరింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 4లక్షల 50వేలపైనే కరోనా టెస్ట్‌లను ప్రభుత్వం నిర్వహించింది.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా