AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అండర్సన్ విజృంభణ.. తక్కువ స్కోర్‌కు పాక్ ఆలౌట్..

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్(5/56) పాక్ పతనంలో కీలక పాత్ర పోషించాడు.

అండర్సన్ విజృంభణ.. తక్కువ స్కోర్‌కు పాక్ ఆలౌట్..
Ravi Kiran
|

Updated on: Aug 23, 2020 | 11:59 PM

Share

ENG Vs PAK: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్(5/56) పాక్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ కెప్టెన్ అజహర్ అలీ(141*) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ అందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 583/8 రన్స్ దగ్గర డిక్లర్ చేసింది. జాక్ క్రాలే(267) డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. బట్లర్(152) సెంచరీతో ఇంగ్లాండ్.. పాకిస్తాన్ ముందు భారీ స్కోర్ ఉంచింది. కాగా, ప్రస్తుతం పాకిస్తాన్ ఫాలో ఆన్ దాటేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్

Follow Us
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
మీ జీవితంలో అన్నీ నెగెటివ్‌గా జరుగుతున్నాయా? ఇది మీకోసమే
మీ జీవితంలో అన్నీ నెగెటివ్‌గా జరుగుతున్నాయా? ఇది మీకోసమే
బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్యాసింజర్.. అనుమానమొచ్చి తనిఖీ చేయగా..
బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్యాసింజర్.. అనుమానమొచ్చి తనిఖీ చేయగా..
లక్ష్మీదేవిని "చంచల" అని ఎందుకు పిలుస్తారు? సంపద దేవత పేరులో దాగి
లక్ష్మీదేవిని
వేడివేడి అన్నం, రోటీల్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా
వేడివేడి అన్నం, రోటీల్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా
లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
చిన్న వయసులో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టాప్ 5 ప్లేయర్లు వీళ్లే
చిన్న వయసులో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టాప్ 5 ప్లేయర్లు వీళ్లే
పిల్లలు ఎత్తు పెరగడానికి అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు..
పిల్లలు ఎత్తు పెరగడానికి అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు..
రెండు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన
రెండు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన
ఏ ఖర్చు లేని ఈ చిట్కాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం
ఏ ఖర్చు లేని ఈ చిట్కాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం