Anand Mahindra: మా ట్రాక్టర్‌ నడపాలంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్న ఆనంద్‌ మహీంద్రా.. ఎందుకంటే..

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేద. వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్న తన పోస్టులతో నిత్యం స్ఫూర్తినింపుతుంటారాయన

Anand Mahindra:  మా ట్రాక్టర్‌ నడపాలంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్న ఆనంద్‌ మహీంద్రా.. ఎందుకంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2021 | 6:44 PM

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేద. వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్న తన పోస్టులతో నిత్యం స్ఫూర్తినింపుతుంటారాయన. అంతేకాదు మనకు తెలియకుండా మన చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది సూపర్‌ హీరోస్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇలా తన సోషల్‌ మీడియా పోస్టులతో నెట్టింట్లో సందడి చేసే ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరొక ఫన్నీ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఒక పెద్ద ట్రాక్టర్‌ను తన బొమ్మ ట్రాక్టర్‌కి లాగుతుంటాడు ఓ బుడతడు. అచ్చం ట్రాక్టర్‌ను నడుపుతున్నట్లుగానే ఆ పిల్లాడు హావభావాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వెనక ఉన్న ట్రాక్టర్‌ను ఆపిల్లాడి తండ్రి ఎంతో జాగ్రత్తగా తోలుతుండడం మనం చూడవచ్చు.

కాగా ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్‌లో చేసిన బిజినెస టైకూన్‌ ‘ మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కచ్చితంగా ఇది ఎంతో మంచి పద్ధతే. అయితే ఇటువంటిదే మీరు మహేంద్రా ట్రాక్టరుతో ప్రయత్నంచాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో తండ్రిలా మీరూ జాగ్రత్త తీసుకోవల్సిందే’ రాసుకొచ్చారు. ఈ క్రమంలో పెద్ద ట్రాక్టరుని తానే లాగుతున్న నమ్మకాన్ని ఆ పిల్లాడిలో కలిగించేందుకు తండ్రి చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే.. పనిలో పనిగా తమ మహీంద్రా ట్రాక్టర్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆనంద్ మహేంద్రా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా.. కచ్చితంగా 5 లక్షల గ్యారెంటీ..?

Rajinikanth Birthday: తలైవాకు తనదైన స్టైల్‌లో బర్త్‌ డే విషెస్‌ చెప్పిన భజ్జీ.. ఏం చేశాడంటే..

Viral video: ప్రభాస్‌ పాటకు టాంజానియా అన్నాచెల్లెళ్ల లిప్‌ సింక్‌.. కత్రినా పాటకు కూడా.. వైరల్‌గా మారిన వీడియోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!