మోడల్‌ స్కూల్స్ లో.. లాటరీ విధానం ద్వారా ప్రవేశాలు..

ఏపీలోని మోడల్‌ స్కూల్స్ లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థులను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది.

మోడల్‌ స్కూల్స్ లో.. లాటరీ విధానం ద్వారా ప్రవేశాలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 30, 2020 | 8:49 AM

ఏపీలోని మోడల్‌ స్కూల్స్ లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థులను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. 7, 8, 9 తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకీ కూడా ఇదే పద్ధతిని పాటించనుంది. ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక కోసం పదో తరగతిలో వారు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!

టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!

వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?

ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్

విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!

సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం

ఆ ఒక్క తప్పు అతడిని చావు వైపు ఉసిగొల్పింది..

ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందనుందా? ఆ లిమిట్‌ రూ. 5 లక్షలు!

ఈ పాప ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ హీరో

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..