AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి హిమాంశు ఖురానాకు కరోనా పాజిటివ్

బిగ్ బాస్-13 మాజీ కంటెస్టెంట్, నటి హిమాంశు ఖురానా తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని ప్రకటించింది. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. రైతు బిల్లులకు నిరసనగా ఈ నెల 25 న ముంబైలో జరిగిన ప్రదర్శనల్లో ఈమె పాల్గొంది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని హిమాంశు ఖురానా పేర్కొంది. అయితే ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలో ఈ వైరస్ బారి నుంచి […]

నటి హిమాంశు ఖురానాకు కరోనా పాజిటివ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 27, 2020 | 1:48 PM

Share

బిగ్ బాస్-13 మాజీ కంటెస్టెంట్, నటి హిమాంశు ఖురానా తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని ప్రకటించింది. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. రైతు బిల్లులకు నిరసనగా ఈ నెల 25 న ముంబైలో జరిగిన ప్రదర్శనల్లో ఈమె పాల్గొంది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని హిమాంశు ఖురానా పేర్కొంది. అయితే ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలో ఈ వైరస్ బారి నుంచి బయటపెడతానని ఆమె తెలిపింది.

బిగ్ బాస్-13 షో ఫైనలిస్టుల్లో ఒకరైన ఆసిమ్ రియాజ్ తో హిమాంశు పలు మ్యూజిక్ వీడియోలు చేసింది.

View this post on Instagram

??

A post shared by Himanshi Khurana ? (@iamhimanshikhurana) on

View this post on Instagram

A post shared by Himanshi Khurana ? (@iamhimanshikhurana) on

Follow Us
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్