ఓవైపు కరోనా.. మరో వైపు భూకంపం.. భయంగుప్పిట్లో..

ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే.. మరో వైపు గ్రీస్‌లో భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నార్త్ వెస్ట్రర్న్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటెరేనియన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపిన ప్రకారం.. సౌత్ వెస్ట్ ఆఫ్ సిటీ ప్రాంతానికి 46 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. ఇదిలా ఉంటే.. యూఎస్ జియోలాజికల్ సర్వే రిక్టార్ స్కేల్‌పై 5.7గా నమోదైనట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఏమైనా ఆస్తి […]

ఓవైపు కరోనా.. మరో వైపు భూకంపం.. భయంగుప్పిట్లో..
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 1:26 PM

ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే.. మరో వైపు గ్రీస్‌లో భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నార్త్ వెస్ట్రర్న్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటెరేనియన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపిన ప్రకారం.. సౌత్ వెస్ట్ ఆఫ్ సిటీ ప్రాంతానికి 46 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. ఇదిలా ఉంటే.. యూఎస్ జియోలాజికల్ సర్వే రిక్టార్ స్కేల్‌పై 5.7గా నమోదైనట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఏమైనా ఆస్తి నష్టం కానీ. ప్రాణ నష్టం కానీ జరిగిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు.