AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డు స్థాయిలో వెంకన్న హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా!

ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది..

రికార్డు స్థాయిలో వెంకన్న హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా!
Sanjay Kasula
|

Updated on: Nov 14, 2020 | 4:45 AM

Share

ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది.. దీనికి తోడు దీపావళి పండుగ.. కార్తీక మాసం కావడంతో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల వెంకన్న హుండీ ఆదాయం పెరిగింది. లాక్‌డౌన్, కరోనా తర్వాత కాస్త తగ్గినా.. మళ్లీ హుండీ ఆదాయం పెరుగుతోంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య పెరిగింది. హుండీలో రూ.3.26 కోట్లు మొక్కులుగా చెల్లించుకున్నారు. ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి.

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం రికార్డు స్థాయిలో నమోదయ్యింది. ఇవాళ ఒక్కరోజే రూ. 3.26 కోట్ల ఆదాయం చేకూరింది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 3.26 కోట్ల ఆదాయం చేకూరింది. ఓ అజ్ఞాత భక్తుడు రూ. 1.50 కోట్లు స్వామివారికి కానుకగా సమర్పించారు. లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం నమోదైంది.

Follow Us
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో