AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై…

కరోనా విరామం తర్వాత ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా మొదలైంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలబడుతున్నాయి.

ఐపీఎల్ 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై...
Ravi Kiran
|

Updated on: Sep 19, 2020 | 7:21 PM

Share

కరోనా విరామం తర్వాత ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా మొదలైంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలబడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. చెన్నై జట్టులో షేన్ వాట్సన్, డుప్లెసిస్, సామ్ కర్రన్, ఎంగిడిలు విదేశీ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో డికాక్, పొలార్డ్, పాటిన్సన్, బౌల్ట్‌లు విదేశీ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారు. (IPL 2020)

చెన్నై: మురళీ విజయ్, వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, కేదార్ జాదవ్, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), జడేజా, సామ్ కర్రన్, దీపక్ చాహర్, చావ్లా, ఎంగిడి

ముంబై: రోహిత్ శర్మ, డికాక్, సూర్య కుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్, పొలార్డ్, పాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

Follow Us
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?