ఐఐటీ గాంధీనగర్ విద్యార్థుల ఘనత.. ఎక్స్‌రేతో కరోనా టెస్ట్..!

అయితే కరోనా నిర్ధారణకు టెస్టులు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న జనం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. అయితే గాంధీనగర్ ఐఐటీ విద్యార్థుల కొత్త టెక్నాలజీతో కరోనా ఫలితాలను త్వరగా చెసుకోవచ్చని నిరూపిస్తున్నారు. మనిషి శరీర భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనాను గుర్తించవచ్చంటున్నారు.

ఐఐటీ గాంధీనగర్ విద్యార్థుల ఘనత.. ఎక్స్‌రేతో కరోనా టెస్ట్..!
Follow us

|

Updated on: Jun 30, 2020 | 3:44 PM

లక్షలాది మంది అస్పత్రుల పాలవుతున్నారు. అటు కరోనా కట్టడికి ప్రపంచం మొత్తం ఏకధాటిగా పరిశోధనలు చేస్తోంది. అయితే కరోనా నిర్ధారణకు టెస్టులు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న జనం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. అయితే గాంధీనగర్ ఐఐటీ విద్యార్థుల కొత్త టెక్నాలజీతో కరోనా ఫలితాలను త్వరగా చెసుకోవచ్చని నిరూపిస్తున్నారు. మనిషి శరీర భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనాను గుర్తించవచ్చంటున్నారు. చాతీ భాగంలో ఎక్స్‌రే తీసి, దాన్ని కంప్యూటర్‌ ఆధారంగా పరిశీలిస్తే కొవిడ్‌ నియంత్రణకు అవకాశం ఉంటుందంటున్నారు ఐఐటీ విద్యార్థులు. ఇందుకు తగ్గటుగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ఒకదానిని రూపొందించినట్లు ఐఐటీ విద్యార్థులు తెలిపారు. ‘డీప్‌ లెర్నింగ్‌ టూల్‌’ యంత్రాన్ని తయారు చేసిన విద్యార్థులు ఎక్స్‌రే ద్వారా కరోనాను నిర్ధారణను తెలుసుకోవచ్చని రీసెర్చ్ టీం మెంబర్ ఎంటెక్‌ విద్యార్థి కుష్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ తెలిపారు. మెదడులోని నాడి వ్యవస్థ ఆధారంగా అ యంత్రాన్ని తయారు చేశామని.. ప్రజందరికీ అందుబాటులోకి తేవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్