ఛావా సినిమా ఎఫెక్ట్ ! ట్రెండ్ అవుతున్న సింగర్ వైశాలి
ఛావా! ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన హిస్టారికల్ యాక్షన్ మూవీ ఛావా. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు భారీగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట సంచలనం సృష్టించింది.
ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. అయితే ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్. ప్రస్తుతం ఈమె పేరు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వైశాలి ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ పాటలు పాడారు. అయితే ఈసారి ఈమె ఆయా రే తుఫాన్ అనే పాటను ఆలపించి ఊహించని పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ పాటను ఏ. ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ సాహిత్యం అందించారు. ఏఆర్ రెహమాన్ స్వరం అద్భుతంగా ఉంటుంది. వైశాలి తన వాయిస్ తో భావోద్వేగాన్ని మరింత పెంచింది .ఈ పాట విన్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అంతేకాదు ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్టులో దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదిత్‌ను కోర్టుకు ఈడ్చిన మాజీ భార్య! ఆ సింగర్‌కు కష్టాలే కష్టాలు!
హ్యాట్సాఫ్! తలకు గాయమైనా.. సినిమా ప్రమోషన్‌కు డుమ్మా కొట్టేదేలే
మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?
చిరంజీవి, సుకుమార్ పై అంబటి చీప్ కామెంట్స్! ఫ్యాన్స్ ఫైర్
TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్ కామెంట్స్

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
