AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Halloween Marriage: బాబోయ్ ఆ మగ దెయ్యాన్ని భరించలేను.. విడాకులు కావాలంటూ భూత వైద్యుడి కోసం సెర్చింగ్..

దెయ్యాన్ని వివాహం చేసుకున్న ఓ మహిళ.. ఇప్పుడు విడాకుల కోసం భూత వైద్యులను సంప్రదిస్తోంది. ఈ టార్చర్ భరించలేను బాబోయ్.. నాకు విముక్తి కల్పించండి అంటూ వేడుకుంటోంది. దెయ్యం ఏంటి? పెళ్లి ఏంటి? విడాకులు ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

Halloween Marriage: బాబోయ్ ఆ మగ దెయ్యాన్ని భరించలేను.. విడాకులు కావాలంటూ భూత వైద్యుడి కోసం సెర్చింగ్..
Halloween Marriage
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2023 | 11:35 AM

Share

దెయ్యాన్ని వివాహం చేసుకున్న ఓ మహిళ.. ఇప్పుడు విడాకుల కోసం భూత వైద్యులను సంప్రదిస్తోంది. ఈ టార్చర్ భరించలేను బాబోయ్.. నాకు విముక్తి కల్పించండి అంటూ వేడుకుంటోంది. దెయ్యం ఏంటి? పెళ్లి ఏంటి? విడాకులు ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఆక్స్‌ఫర్డ్ షైర్‌కు చెందిన రాకర్ బ్రోకార్డ్(38), తన భర్త తన జీవితాన్ని నరకంగా మార్చేస్తున్నాడంటూ వాపోయింది. గత సంవత్సరం హాలోవీన్ సందర్భంగా ఎడ్వర్డోను పెళ్లి చేసుకుంది. అయితే, ఇప్పుడు ఆ పెళ్లే వద్దంటోంది రాకర్. తనకు విడాకులు కావాలని వేడుకుంటోంది. విక్టోరియన్ సైనికుడు ఎడ్వర్డోను పూనాడని, ఆమెను వెంబడిస్తూ నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ దెయ్యం భర్త.. ‘ఏడుస్తున్న శిశువు అరుపులు’తో తనను వెంటాడుతోందని రాకర్ కన్నీరు మున్నీరవుతుంది. దెయ్యంతో పెళ్లి సరికాదని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. వింత వింత అరుపులతో దెయ్యం తనను వేధిస్తోందని, ఇక విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు రాకర్ తెలిపింది. ఈ దెయ్యం బెడద పోయేందుకు మంచి భూతవైద్యుడిని వెతుకున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా, రాకర్ నిర్ణయంపై ఎడ్వర్డో స్పందించాడు. రాకర్ ఇటీవల కొంతకాలంగా పీడ కలలు, ఆలోచనలతో ఇబ్బంది పడుతోంది. తనను దెయ్యం వేధిస్తోందని రాకర్ నమ్ముతోంది. తన నిర్ణయం తన ఇష్టం అని పేర్కొన్నాడు. కాగా, ఎడ్వర్డో, రాకర్ అక్టోబర్ 31న పాడుబడిన ప్రార్థనా మందిరంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఓ ద్వీపంలో హనీమూన్‌ ఎంజాయ్ చేశారు.

మరి ఈ అమ్మాయి అవస్థలు తీరేనా? విడాకులతో ఆ దెయ్యం ఆమెను వదిలేనా? వింత ఉన్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..