AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: కిచెన్ సింక్‌ జిగటగా ఉంటుందా? రాత్రిపూట ఈ చిన్న పని చేస్తే ఉదయానికి కొత్తదానిలా మెరుస్తుంది

వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, వంటగదిలోని సింక్ శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. పాత్రలు కడిగిన తర్వాత నూనె, మురికి, ఫంగస్ లాంటివి సింక్‌లో పేరుకుపోతాయి. ఈ సమస్యకు ఖరీదైన రసాయనాల అవసరం లేదు. సులభంగా దొరికే ఇంటి చిట్కాలతో సింక్‌ను కొత్తదానిలా మెరిసేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Hacks: కిచెన్ సింక్‌ జిగటగా ఉంటుందా? రాత్రిపూట ఈ చిన్న పని చేస్తే ఉదయానికి కొత్తదానిలా మెరుస్తుంది
Simple Kitchen Sink Cleaning Tips
Bhavani
|

Updated on: Sep 04, 2025 | 9:53 PM

Share

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, పాత్రలు కడిగిన తర్వాత నూనె, సుగంధ ద్రవ్యాల అవశేషాలు, కూరగాయల ముక్కలు అన్నీ సింక్‌లో పేరుకుపోతాయి. దీంతో సింక్‌ జిగటగా, మురికిగా మారుతుంది. కొంతకాలానికి ఫంగస్, దుర్వాసన వస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.

ఈ చిట్కాలను పాటిస్తే మీ సింక్ కొత్తలా మెరుస్తుంది:

వేడి నీళ్లు: ముందుగా వేడి నీటితో సింక్‌ను నింపండి. వేడి నీళ్లు నూనె, జిగట మురికిని వదిలిస్తాయి.

బేకింగ్ సోడా, వెనిగర్: నాలుగు చెంచాల బేకింగ్ సోడా, అర కప్పు వెనిగర్, కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు అలాగే వదిలేయండి. దీని మధ్య రసాయన చర్య జరిగి మొండి మరకలు కరిగిపోతాయి.

శుభ్రం చేయడం: ఆ తర్వాత స్పాంజ్‌తో సింక్‌ను సున్నితంగా రుద్దండి. గీతలు పడకుండా ఎక్కువ బలం వాడకుండి. చివరిగా నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడిచేయండి. అలా చేస్తే మీ సింక్ కొత్తలా మెరుస్తుంది.

నిమ్మకాయ, ఉప్పు: నిమ్మకాయను మధ్యలో కోసి దానిపై ఉప్పు చల్లి, సింక్‌ను రుద్దండి. నిమ్మకాయలోని ఆమ్లం, ఉప్పు కలిసి మరకలను కరిగిస్తాయి. దుర్వాసనను తొలగిస్తాయి.

పేస్ట్ చిట్కా: బేకింగ్ సోడాతో పేస్ట్ లా చేసి మొండి మరకలపై రాసి, పది నిమిషాల తర్వాత శుభ్రం చేయవచ్చు. వెనిగర్‌ను నీటితో కలిపి సింక్‌లో పోసినా మురికి వదులుతుంది.

ఈ చిన్న చిట్కాలను రాత్రి పడుకునే ముందు పాటిస్తే, ఉదయం మేల్కొన్నప్పుడు మీ సింక్ కొత్తదానిలా మెరిసిపోతుంది. ఇలా చేయడం వల్ల ఫంగస్, బాక్టీరియా దూరమవుతాయి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..