PPF Account: పీపీఎఫ్ మెచ్యూరిటీ సమయం దగ్గరపడితే.. దానిని పొడిగించాలా..! లేక కొత్తది తీసుకోవాలా..!

వినియోగదారులు పీపీఎఫ్ తెరిచినప్పుడు 15 ఏళ్ల కు మెచ్యూరిటీ అవుతుంది, ఆయితే కాలక్రమంలో దాని గడువు ముగిసే సమయం ఆసన్నం అయితే.. ఆ అకౌంట్ ను క్లోజ్ చేసి మళ్ళీ కొత్తది తీసుకోవాలా..?,,,

PPF Account: పీపీఎఫ్ మెచ్యూరిటీ సమయం దగ్గరపడితే.. దానిని పొడిగించాలా..! లేక కొత్తది తీసుకోవాలా..!
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Feb 18, 2021 | 7:32 PM

PPF Account is Maturing: వినియోగదారులు పీపీఎఫ్ అకౌంట్ తెరిచినప్పుడు 15 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది, ఆయితే కాలక్రమంలో దాని గడువు ముగిసే సమయం ఆసన్నం అయితే.. ఆ అకౌంట్ ను క్లోజ్ చేసి మళ్ళీ కొత్తది తీసుకోవాలా..? లేక ఆ అకౌంట్ గడువును మరికొంత కాలం పొడిగించాలా ఇటువంటి ప్రశ్నల ఏర్పడతాయి. వీటికి సమాధానం ఆ వినియోగదారుడు యొక్క వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

మొదట ఎంపిక… నియమాలను తెలుసుకుందాం : పీపీఎఫ్15 సంవత్సరాల తరువాత పరిపక్వం చెందుతుందని మనందరికీ తెలుసు. అంటే ప్రారంభ ఆర్థిక సంవత్సరం నుండి 15 ఆర్థిక సంవత్సరాలు అన్నమాట. ఉదాహరణకు, FY 2000-01 (లేదా 31 మార్చి 2001 కి ముందు) లో తెరిచిన ఖాతా ఏప్రిల్ 1, 2016 న పరిపక్వం చెందుతుంది.

ఇలా మెచ్యూరిటీ చెందిన తర్వాత చందాదారునికి మూడు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. (1) ఆ ఖాతాను పూర్తిగా మూసివేసి మరొకటి కొత్తది తెరవడం.. (2) ట్రాన్సక్షన్స్ లేకుండా ఆ ఖాతాను తెరిచి ఉంచడం.. (3) లేదంటే పీపీఎఫ్ ఖాతాను 5 సంవత్సరాలు పొడిగించడం ఈ మూడు విధానాల్లో ఏదోకటి ఎంచుకోవచ్చు.

పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్ల పాటు ఐచ్ఛికంగా పొడిగించవచ్చు. ఈ విధానాన్ని ఎక్కువుగా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఎంచుకోమని చెబుతారు. అయితే అప్పటికే 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆ ఖాతా మరో ఐదేళ్ల పాటు కొనసాగించడానికి ముందు ఖాతాదారులు పూర్తిగా పీపీఎఫ్ ఖాతాను అర్ధం చేసుకోవాలి. ఇక పీపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేసే లోపు ఆర్ధిక ఏడాదిలో నిర్ణయించిన వడ్డీ ఈ ఖాతాలో జమకాబడుతుంది. పీపీఎఫ్ అకౌంట్ మొత్తాన్ని కావలసినప్పుడు ఉపసంహరించుకోవచ్చు. అయితే అకౌంట్ క్లోజ్ చేసిన అనంతరం ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీలుకాదు.

Also Read: బ్యాంకు కొలువుల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పరీక్ష తేదీలను రిలీజ్ చేసిన ఐబీపీఎస్

సోషల్ మీడియాలో హల్‌‌‌‌చల్ చేస్తున్న విరుష్క జంట త్రో బ్యాక్ వీడియో.. వారితోపాటు ఎవరున్నారో తెలుసా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!