Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ అని ఎందుకు అంటారు తెలుసా? సామెత వెనుక ఇంట్రస్టింగ్ నిజాలు ఇవే..!

మన చుట్టూ ఉండే వారు, పెద్దలు, తెలుగులో పండితులు మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో సూక్తులు, ఛలోక్తులు, సామెతలు వాడుతుంటారు.

Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ అని ఎందుకు అంటారు తెలుసా? సామెత వెనుక ఇంట్రస్టింగ్ నిజాలు ఇవే..!
Crocodile Tears
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 14, 2023 | 4:03 PM

మన చుట్టూ ఉండే వారు, పెద్దలు, తెలుగులో పండితులు మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో సూక్తులు, ఛలోక్తులు, సామెతలు వాడుతుంటారు. ఇది మనం గమనిస్తూనే ఉంటాం. ముఖ్యంగా పెద్దలు ఉపయోగించే సామెతలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఈ సామెతలు ఎలా వచ్చాయి? వీటి వెనుక ఉండే ఆంతర్యం, అర్థం ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా?

అలాంటి సామెతల్లో ‘మొసలి కన్నీరు కార్చడం’ చాలా ప్రాముఖ్యత కలిగిందని చెప్పొచ్చు. ఈ సామెతను, పాలనా వ్యవహారాల్లో, రాజకీయాల్లో నిత్యం వాడుతుంటారు. రాజకీయ నేతల నోళ్ల నుంచి ఎక్కువగా సామెత వినిపిస్తుంటుంది. మరి వారు మొసలి కన్నీరు అనే ఎందుకు అంటారు? అన్ని జంతువులు కూడా కన్నీరు పెడతాయి కదా? ఆ మొసలి పేరునే ఎందుకు వల్లెవేస్తారు? దీనికి వెనకున్న ఇంట్రస్టింగ్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..

‘మొసలి కన్నీరు’ అనే సామెతను నకిలీ ఏడుపును సూచించడానికి ఉపయోగిస్తారు. మరి ఎందుకలా సూచిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు.. మనుషలు, జంతువుల కన్నీళ్లను పరిశోధించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దాదాపు అందరు మనుషులు, జంతువుల కళ్లలో ఒకే రకమైన రసాయనాలను గుర్తించారు. ఇక అవి కన్నీటి వాహిక నుంచి బయటకు వస్తాయని నిర్ధారించారు. కన్నీళ్లలో ఖనిజాలు, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఒక నిర్దిష్ట గ్రంధి నుంచి బయటకు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇదే విధంగా 2006 సంవత్సరంలో న్యూరాలజిస్ట్ డి మాల్కం షేనర్, జంతుశాస్త్రవేత్త కెంట్ ఏ వీలియెట్ ఇద్దరూ కలిసి అమెరికన్ ఎలిగేటర్లు, మొసళ్ల కన్నీటిపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

తొలుత ఎలిగేటర్‌లను నీటికి దూరంగా ఉంచారు. పొడి ప్రదేశంలో వాటికి ఆహారం అందించారు. అయితే ఆహారం తింటుండగా.. వాటి కళ్ల నుంచి బుడగలు, కన్నీరు రావడం ప్రారంభమైంది. ఇలా ఎలిగేటర్స్ కన్నీళ్లు పెట్టడానికి కారణం వాటి బాధ కాదని, ఆహారం తినే సమయంలో స్వతహాగా ఆ కన్నీరు బయటకు వస్తాయని నిర్ధారించారు.

మొసలి, ఎలిగేటర్ల మధ్య తేడా..

వాటి శరీర పరిణామాలను బట్టి ఎలిగేటర్లు, మొసళ్ల మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. మొసలి నోరు U ఆకారంలో ఉండి, కొద్దిగా గుండ్రంగా ఉంటుంది. ఇక ఎలిగేటర్ నోరు V ఆకారంలో ఉంటుంది. ఎలిగేటర్లు, మొసళ్లు రెండూ తినేటప్పుడు కన్నీరు కారుస్తాయి. వాటి కన్నీళ్లలో ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈగలు, కీటకాలు వాటి కన్నీళ్లను ఆహారంగా తీసుకుంటాయి.

ఇలా కూడా ఏడుస్తాయి..

మొసళ్లకు బాధ కలిగినప్పుడు కూడా ఏడుస్తాయి. అయితే, తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. ఈ కారణంగానే.. ‘మొసలి కన్నీళ్లు’ అనే సామెత ప్రసిద్ధి చెందింది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!