Facts about ants: చీమలు ఎప్పుడూ ఒకే వరుసలో ఎందుకు నడుస్తాయి? దీని వెనుక గల ఇంట్రస్టింగ్ రీజన్ ఇదే..

మన ప్రపంచంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, దేవుడు అన్ని జీవులకు ముఖ్యమైన బాధ్యతలను ఇచ్చాడు. ఈ జీవులలో చీమ కూడా ఒకటి. చీమలు ఎప్పుడూ ఒక వరుసలో నడుస్తాయనే విషయం...

Facts about ants:  చీమలు ఎప్పుడూ ఒకే వరుసలో ఎందుకు నడుస్తాయి? దీని వెనుక గల ఇంట్రస్టింగ్ రీజన్ ఇదే..
Ants
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 08, 2021 | 3:33 PM

Facts about ants:  మన ప్రపంచంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, దేవుడు అన్ని జీవులకు ముఖ్యమైన బాధ్యతలను ఇచ్చాడు. ఈ జీవులలో చీమ కూడా ఒకటి. చీమలు ఎప్పుడూ ఒక వరుసలో నడుస్తాయనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఎందుకు అలా ఒకే వరుస క్రమంలో నడుస్తాయో మీకు తెలుసా? దీని వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం పదండి.  చీమలను సామాజిక జీవులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి గ్రామం, నగరం, అడవులు, పొలాలు, చెట్లు, పుట్టలు ఇలా ప్రతిచోటా కనిపిస్తాయి. చీమలు పుట్ట రూపంలో ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అందులో జీవిస్తాయి. ఇందులో రాణి చీమ, మగ చీమ, అనేక ఆడ చీమలు ఉంటాయి. మగ చీమలకు రెక్కలు ఉండగా, ఆడ చీమలకు మాత్రం ఉండవు. చీమలకు కళ్ళు ఉంటాయనేది చాలామందికి తెలియని విషయం.

ఈ చీమలు ఆహారం వెతుక్కుంటూ బయటకు వెళ్ళినప్పుడు, రాణి చీమ దారిలో ఫేర్మోన్స్ అనే రసాయనాన్ని వదులుతుంది. ఇతర చీమలు ఆ రసాయనం వాసన ఆధారంగా అదే బాటలో వెళ్తాయి. చీమలు ఒక వరుసలో నడవడానికి ఇదే కారణం. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని ప్రతి మూలలో చీమలు కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమలు బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. తుపాకీ బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయినట్లుగా, ఆ చీమలు మనిషిపై దాడి చేస్తాయట. చీమలు గురించి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎక్కువ కాలం జీవించే కీటకాల వర్గంలోకి చీమలు కూడా వస్తాయట. ప్రపంచంలో కొన్ని కీటకాలు కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. అందుకు విరుద్ధంగా, ఒక నిర్దిష్ట జాతి ‘పోగోనోమైమెక్స్ అహి’ అని పిలువబడ రాణి చీమ 30 సంవత్సరాలు జీవిస్తుంది.

Also Read: హృదయవిదారక ఘటన.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు

పాపం ఒకటి అనుకున్నాడు.. మరోటి జరిగింది.. పక్షి ఇచ్చిన పనిష్‌మెంట్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?