Eyes: కళ్లని చూసి మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి..?

Eyes: మీ కళ్లని చూస్తే చాలు మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. అందుకే ఏ జబ్బు వచ్చినా డాక్టర్లు ముందుగా కళ్లని చెక్‌ చేస్తారు. కళ్లలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే

Eyes: కళ్లని చూసి మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి..?
Eye
Follow us
uppula Raju

|

Updated on: Feb 20, 2022 | 10:28 PM

Eyes: మీ కళ్లని చూస్తే చాలు మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. అందుకే ఏ జబ్బు వచ్చినా డాక్టర్లు ముందుగా కళ్లని చెక్‌ చేస్తారు. కళ్లలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే టెస్ట్‌లు చేస్తారు. చూపు సరిగ్గా లేకపోవడం, మంటలు, నొప్పులు కళ్లకి సంబంధించిన వ్యాధులకు సంకేతం కావొచ్చు. ఇలాంటి సమయంలో వైద్యుడిని సంప్రదించడం మంచిది. కళ్లకి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం.

1. కళ్లలో నీళ్లు

కళ్ల నుంచి ఎక్కువ నీరు కారుతున్నప్పుడు లేదా కళ్లలో నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి కళ్ల వ్యాధులకి సంబందించిన లక్షణాలుగా చెప్పవచ్చు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోకూడదు.

2. చూపు కనిపించకపోతే

మీకు చూపు సరిగ్గా లేకపోతే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలి. లేదంటే పూర్తిగా బ్లైండ్‌గా మారే అవకాశాలున్నాయి. కళ్లు కనిపించకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు వెలుతురులో లేదా చీకటిలో చూడలేకపోతే చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి.

3. పొడి కళ్ళు

కళ్లు పొడిబారినట్లు అనిపించినా తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే కళ్లు పొడిబారడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కంప్యూటర్ స్క్రీన్‌ని ఎక్కువగా చూడటం, ఫోన్‌ని ఎక్కువగా వాడటం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్య వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4. కళ్ళు వాపు

కళ్లలో వాపు, నల్లటి వలయాలు ఏర్పడితే తేలిగ్గా తీసుకోకండి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. వీటివల్ల కళ్లు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత త్వరగా డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిది. లేదంటే చాలా నష్టపోతారు.

Viral Video: ఫర్హాన్ అక్తర్ పెళ్లిలో హృతిక్ రోషన్ డ్యాన్స్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుదల.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే..?

High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. అవేంటంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!