Viral Video: ఫర్హాన్ అక్తర్ పెళ్లిలో హృతిక్ రోషన్ డ్యాన్స్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Viral Video: ఫర్హాన్ అక్తర్ పెళ్లిలో హృతిక్ రోషన్ డ్యాన్స్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..
Hrithik Roshan
Follow us
uppula Raju

|

Updated on: Feb 20, 2022 | 9:59 PM

Viral Video: ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒక వీడియోని నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ వీడియో మరెవరిదో కాదు హృతిక్ రోషన్ డ్యాన్స్‌ వీడియో. ఇందులో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్ జిందగీ నా మిలేగీ దొబారాలోని సనేరిటా పాటకు అద్బుత డ్యాన్స్‌ చేస్తారు. ఫర్హాన్ అక్తర్ కూడా కాలు కదపడం విశేషం. ఫర్హాన్‌ అక్తర్‌ని డ్యాన్స్‌ చేయమని హృతిక్‌ రోషన్‌ కోరడం వీడియోలో గమనించవచ్చు. ఇద్దరు కలిసి అద్బుత డ్యాన్స్‌ చేస్తారు. చుట్టుపక్కల వారు వీరి డ్యాన్స్‌ని చూసి ఫిదా అయిపోతారు. ఇప్పుడు ఈ వీడియోని చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. షేర్లు, లైక్‌లతో హోరెత్తిస్తున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఫర్హాన్ అక్తర్, షిబానీ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. చివరకు ఖండాలాలోని షబానా అజ్మీ ఫామ్‌హౌస్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోలేదు.

హృతిక్‌ రోషన్‌కి సంబంధించిన ఈ వీడియోని నెటిజన్లు పదే పదే చూస్తున్నారు. ఆయన అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‏కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నార్త్‏లోనే కాకుండా సౌత్‏లోనూ హృతిక్‏కు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విక్రమ్ వేద. ఈ మూవీపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. విక్రమ్ వేద సినిమా అప్డేట్స్ కోసం హృతిక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హృతిక్ బర్త్ డే సందర్భంగా విక్రమ్ వేద నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుదల.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే..?

Knowledge Photos: ఐస్ క్రీం తిన్న తర్వాత తలనొప్పి మొదలవుతుంది.. ఎందుకో తెలుసా..?

IPL Broadcasting Rights: ఐపీఎల్‌ హక్కుల కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య పోటీ..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!