Leggings and Tight Jeans Side Effects: లెగ్గిన్స్, టైట్ జీన్స్ ధరిస్తున్నారా?.. వాటితో ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు తెలుసా?

ప్రస్తుతం ఇప్పుడు అందరూ లెగ్గిన్స్ ని, టైట్ జీన్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. సందర్భం ఏదైనా ఇవి కంఫార్ట్ బుల్ గా ఉంటాయని వీటినే ఎక్కువగా ధరిస్తున్నారు. అంతే కాకుండా ఇవి ఫిట్ గా, అందంగా కనిపించేలా చేస్తాయని అనుకుంటారు. ఇది ధరించడం తప్పు లేదు కానీ.. వీటితో ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయో మీకు తెలుసా. బిగుతైన బట్టలు ధరించడం వల్ల.. ఏ పని అయినా చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. వీటి వల్ల అలర్జీలు, తిమ్మిరిగా అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు..

Leggings and Tight Jeans Side Effects: లెగ్గిన్స్, టైట్ జీన్స్ ధరిస్తున్నారా?.. వాటితో ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు తెలుసా?
Leggings, Tight Jeans
Follow us
Chinni Enni

|

Updated on: Sep 10, 2023 | 5:08 PM

ప్రస్తుతం ఇప్పుడు అందరూ లెగ్గిన్స్ ని, టైట్ జీన్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. సందర్భం ఏదైనా ఇవి కంఫార్ట్ బుల్ గా ఉంటాయని వీటినే ఎక్కువగా ధరిస్తున్నారు. అంతే కాకుండా ఇవి ఫిట్ గా, అందంగా కనిపించేలా చేస్తాయని అనుకుంటారు. ఇది ధరించడం తప్పు లేదు కానీ.. వీటితో ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయో మీకు తెలుసా. బిగుతైన బట్టలు ధరించడం వల్ల.. ఏ పని అయినా చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. వీటి వల్ల అలర్జీలు, తిమ్మిరిగా అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ ఇవి నార్మల్ గా వస్తున్నాయి అనుకుంటారు తప్ప.. వీటి వల్ల అని తెలీదు. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

– బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల ఒత్తిడిగా, ఆందోళనగా ఉంటుంది.

– ఈ బట్టలు ధరించి ఏ పని చేయలేం.

ఇవి కూడా చదవండి

– ఇవి ధరించడం వల్ల శరీరంలో కదలికలు ఉండవు. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. దీంతో తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి.

– అలాగే ఇవి కొన్ని శరీరంలోని కొన్ని భాగాలను నొక్కి ఉంచుతాయి. దీంతో ఆ భాగాల్లో నొప్పి వంటివి వస్తాయి.

– టైట్ ఫిట్ బట్టలు ధరించడం వల్ల ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

– ఇలా టైట్ ఫిట్ బట్టలు ధరిస్తే చర్మపై మచ్చలు, ఎర్ర మచ్చలు, ఇరిటేషన్ వంటివి వస్తాయి.

– ఇలాంటి బట్టలు ధరించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరగవచ్చు. కానీ వీటి వల్ల కలిగే నష్టాలు మాత్రం చాలా ఎక్కువ.

– పొట్ట భాగంలో ఇవి గట్టిగా నొక్కి ఉంచడం వల్ల పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుంది. దీంతో జీర్ణ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

– టైట్ బ్రాలు ధరించడం వల్ల కూడా గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

– టైట్ జీన్స్, లెగ్గిన్స్ ధరించడం వల్ల “మెరల్జియా పరేస్తేటికా” అనే నరాల వ్యాది కూడా వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల తొడ వెలుపలి భాగంలో నొప్పిగా, తిమ్మిరిగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధిగా కూడా అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు వహించాలి.

కాబట్టి ఇలాంటి వ్యాధుల బారి నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. కాస్త వదులైన బట్టలు ధరిస్తే బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!