Fruits for Strong Bones: ఇలాంటి పండ్లతో ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు తెలుసా..? అవి ఏంటంటే..?

Bone Health Cure Fruits: శరీరాన్ని నిలబెట్టేది ఎముకలు మాత్రమే.. ఎముకలు మనిషిని ఓ రూపును తీసుకొనివస్తాయి. ఏ ప‌ని చేయాల‌న్నా ఎముకలు బ‌లంగా.. దృఢంగా ఉండాలి. నిల‌బ‌డాల‌న్నా..

Shaik Madar Saheb

|

Updated on: Apr 03, 2021 | 3:36 AM

Bone Health Cure Fruits: శరీరాన్ని నిలబెట్టేది ఎముకలు మాత్రమే.. ఎముకలు మనిషిని ఓ రూపును తీసుకొనివస్తాయి. ఏ ప‌ని చేయాల‌న్నా ఎముకలు బ‌లంగా.. దృఢంగా ఉండాలి. నిల‌బ‌డాల‌న్నా.. కూర్చోవాల‌న్నా.. న‌డవాల‌న్నా.. ప‌రుగెత్తాల‌న్నా.. ఇలా ఏం చేయాలన్నా ఎముక‌లు దృఢంగా ఉండాల్సిందే. అయితే పండ్లతో ఎముక‌లను దృఢ‌ంగా తయారుచేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
యాపిల్‌లో ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. ప్ర‌తిరోజు యాపిల్ తింటే డాక్ట‌ర్ అవ‌స‌రం ఉండదంటూ చాలామంది వైద్యనిపుణులు పేర్కొంటుంటారు. అయితే ఎముక‌లు బ‌లంగా ఉండేందుకు, కొత్త ఎముక క‌ణాలు ఉత్ప‌త్తి అయ్యేందుకు.. విట‌మిన్ సీ ఇందులో పుష్క‌లంగా ఉంటుంది.

2 / 6
పైనాపిల్‌ పండుతో ఎముకలను బలంగా తయారు చేసుకోవచ్చు. దీనిలో పొటాషియం, కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీరంలోని యాసిడ్ లోడ్‌ను నియంత్రించి.. కాల్షియం లోటును త‌గ్గిస్తుంది.

3 / 6
స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి ఎముక‌లు గుల్ల‌గా మార‌డాన్ని అడ్డుకొని బలంగా తయారు చేస్తాయి. స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ కే, విటమిన్ సీ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఎముక‌ల కణాల‌ను ఉత్ప‌త్తి చేయడానికి దోహదపడతాయి.

4 / 6
బొప్పాయి శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంతోపాటు.. ముఖ్యంగా ఎముక‌లను దృఢంగా చేసేందుకు దొహదపడుతుంది. దీనిలో విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతోపాటు ఇమ్యూనిటీ శ‌క్తి పెరుగుతుంది.

5 / 6
ట‌మాటాల్లో ఎముకల బలానికి సంబంధించిన అనేక పోషకాలు ఉన్నాయి. దీనిలో విట‌మిన్ కే, కాల్షియం, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

6 / 6
Follow us
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..

ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..