అనారోగ్యంతో బాధపడుతున్నారా..! అయితే ఒక్క పదిరోజులు ఈ జ్యూస్‌ తాగండి.. ఇక మీ ఎనర్జీ లెవల్స్‌కు తిరుగే ఉండదు..

Benefits of Beetroot Juice : బీట్‌ రూట్‌ జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. డైలీ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే పనే ఉండదు.. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. తాగిన తర్వాత

అనారోగ్యంతో బాధపడుతున్నారా..! అయితే ఒక్క పదిరోజులు ఈ జ్యూస్‌ తాగండి.. ఇక మీ ఎనర్జీ లెవల్స్‌కు తిరుగే ఉండదు..
Benefits Of Beetroot Juice
Follow us

|

Updated on: Apr 02, 2021 | 10:02 PM

Benefits of Beetroot Juice : బీట్‌ రూట్‌ జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. డైలీ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే పనే ఉండదు.. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై ఎంత ప్రభావం కనిపిస్తుందో అనే అనుమానం ఉండనే ఉంటుంది. కానీ, ఇది అలాంటిది కాదు. కార్డియోవాస్క్యూలర్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ పై పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

యూకేకు చెందిన ఎక్సెటర్ యూనివర్సిటీ ఫిజియాలజీ రీసెర్చర్స్ 26మందిపై స్టడీ జరిపారు. 70 నుంచి 80 సంవత్సరాల వయస్సున్న వారు 10 రోజుల పాటు బీట్ జ్యూస్ తాగారు. నైట్రేట్స్ రూపంలో కెమికల్స్ అత్యధికంగా ఉంటాయి. అంటే రోజుకు రెండుసార్లు ఈ జ్యూస్ తాగాలి. గత రీసెర్చ్ లో మన శరీరానికి నైట్రేట్ ను నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చే కెపాసిటీ తగ్గిపోవడం వల్లనే కార్డియోవాస్క్యూలర్ హెల్త్, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ అనేది శరీరంలో తగ్గిపోతుందని తేలింది. శరీరం కరెక్ట్ గా పనిచేస్తే.. నోటిలో రక్త కణాలను ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన రక్త సరఫరాకు కారణమై గుండె, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.

బ్యాక్టీరియా లెవల్స్ తక్కువగా ఉండి వాస్క్యూలర్, కాగ్నిటివ్ హెల్త్ లు అధిగకంగా ఉండటంతో బీట్ జ్యూస్ శరీరంపై మంచి ప్రభావం చూపిస్తాయి. నైట్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటే.. అది కూడా బీట్ రూట్ జ్యూస్ తో చేయగలిగితే.. పదిరోజుల్లో హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. అని రీసెర్చర్, ప్రొఫెసర్ ఎన్ని వన్హతాలో వివరించారు. ఇంకా ఈ స్టడీలో పాలకూర, క్యాబేజీలలో అత్యధికంగా నైట్రేట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.

అందాల బుట్టబొమ్మకు ఆఫర్ల వెల్లువ.. మూడు భాషల్లో రాణించాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

Rakesh Tikait: బీకేయూ నేత రాకేశ్ తికాయత్ కాన్వాయ్‌పై దాడి.. నలుగురు అరెస్ట్.. ఘాజీపూర్‌లో రైతుల ఆందోళన

Lockdown: ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.