AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lipstick Side Effects: మేకప్ ప్రియులకు అలెర్ట్.. మేకప్‌లో దానిని ఎక్కువగా వాడితే.. ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న అధ్యయానాలు..

ఆడవారికి, సింగారానికి మధ్య ఉన్న సంబంధం విడదీయలేనిదని అందరికీ తెలిసిందే. ఈ సింగారంలో లేదా మేకప్‌లో లిప్‌స్టిక్ ఒక అంతర్భాగం. ఇది లేకుండా..

Lipstick Side Effects: మేకప్ ప్రియులకు అలెర్ట్.. మేకప్‌లో దానిని ఎక్కువగా వాడితే.. ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న అధ్యయానాలు..
Lipstick Side Effects
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 04, 2023 | 9:30 AM

Share

ఆడవారికి, సింగారానికి మధ్య ఉన్న సంబంధం విడదీయలేనిదని అందరికీ తెలిసిందే. ఈ సింగారంలో లేదా మేకప్‌లో లిప్‌స్టిక్ ఒక అంతర్భాగం. ఇది లేకుండా బయటకు రావడానికి కూడా ఇష్టపడని మగువలు చాలా మందే ఉన్నారు. వారిలో మరి కొందరైతే 24 గంటలూ ఈ లిప్‌స్టిక్‌తోనే ఉంటారు. అయితే అలా ఉండేవారిని షాక్ చేసేలా పలు విషయాలను వెల్లడిస్తున్నాయి పలు అధ్యయనాలు. అదేమిటో తెలిస్తే మగువలు తమకు ఎంతో ఇష్టమైన లిప్‌స్టిక్‌ని మళ్లి పట్టుకోరేమో.. అవును ఆ విషయాలు అంత దారుణమైన వాస్తవాలు. అదరాలను రంగులను అద్దడం వల్ల చాలా దుష్ప్రలితాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా లిప్‌స్టిక్‌లో క్రోమియం, మెగ్నీషియం, లెడ్, కాడ్మియం, పెట్రో కెమికల్స్‌ను ఎక్కువగా వాడతారు. ఇన్ని కెమికల్స్ కలిసిన లిప్‌స్టిక్‌ను పెదాలకు పెడితే అవి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాడ్మియం అనే కెమికల్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాదు కడుపులో కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది.

ఇంకా లెడ్ కెమికల్ వల్ల నాడీవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వంధత్వం, హర్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. లిప్‌స్టిక్‌లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే ప్రమాదం ఉంది. ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు మందగించే అవకాశం ఉంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు శారీర ఎదుగుదల కూడా ఆగిపోతుందట. చర్మం ఇరిటేట్ అవడం, శ్వాసలో ఆటంకం కలిగి గురక వస్తుందట. లిప్‌స్టిక్‌లో యూజ్ చేసే బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ , పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

నారీమణులారా..! అదరాలను అందంగా మార్చే లిప్‌స్టిక్‌ వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో తెలిసింది కదా.. ఇప్పటికైనా లిప్ స్టిక్‌కు దూరంగా ఉండండి. అప్పుడే మీ ఆరోగ్యం బావుంటుంది. లేదంటే మీ చేతులారా మీరే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న వారవుతారు. మీకు అంతగా కావాలంటే సహజ సిద్ధంగా రెడ్‌ కలర్‌ పూవ్వులతో తయారు చేసుకున్న కలర్‌ పెదలకు వాడచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?