AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cough: పొడి దగ్గు మహా మొండిది.. అది తగ్గాలంటే.. ఈ మెడిసిన్ పడాల్సిందే..

గతంలో జలుబు వచ్చి వారంలో తగ్గేది.. ప్రస్తుతం తగ్గాలంటే మెడిసిన్ తీసుకున్నా10 రోజుల్లో పడుతుంది. కానీ ఆ తర్వాత వచ్చే పొడి దగ్గు తెగ సతాయిస్తుంది. ముఖ్యంగా రాత్రుళ్లు అయితే నరకయాతనే.

Cough: పొడి దగ్గు మహా మొండిది.. అది తగ్గాలంటే.. ఈ మెడిసిన్ పడాల్సిందే..
Cough Syrup
Ram Naramaneni
|

Updated on: Mar 04, 2023 | 8:38 PM

Share

తిన్న తర్వాత కొంతమందికి పొడి దగ్గు వస్తుంది. ఏం చేసినా అది ఆగదు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. అలర్జీ ఉన్నవారికి.. జలుబు, గొంతునొప్పి వచ్చి తగ్గిపోయిన తర్వాత… నెల, 2 నెలలు లేదా 3 నెలలు వరకు ఈ పొడి దగ్గు ఉంటుంది. తిన్న తర్వాత మాత్రమే కొందర్నీ ఈ దగ్గు ఇబ్బంది పెడుతుంది. కొందర్నీ నైట్ అంతా సతాయిస్తుంది. దీనికి బెస్ట్ నివారణ మార్గం ఒక 15 రోజుల పాటు MONTELUKAST-LEVOCETIRIZINE అనే అలర్జీ ట్యాబ్లెట్ కాంబినేషన్ వేసుకుంటే మాగ్జిమమ్ తగ్గిపోతుందని.. డాక్టర్ రవికాంత్ కొంగర తెలిపారు. ఈ ట్యాబ్లెట్ వల్ల కాస్త మగత ఉంటుందని పేర్కొన్నారు.

ఒక వేళ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గుకుంటే.. నెక్ట్స్ లెవల్ కింద కాప్ సిరప్స్.. COREX లేదా AMROX వంటివి ట్రై చేయొచ్చని సూచించారు. ఇన్ని చేసినా తగ్గనివాళ్లకు.. ఒకటి లేదా 2 రోజులు తక్కువ డోస్ ఉన్న స్టెరాయిడ్స్ ఇస్తే ఫలితం ఉంటుందని వివరించారు. కాకపోతే స్టెరాయిడ్ అనేది పేషెంట్స్ సొంతంగా వాడకూడదని.. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సిబ్బంది మాత్రమే ఈ స్టెరాయిడ్స్ ఇస్తారని తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)  

5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?