Disposable Paper Cups: టీ కప్పుల్లో మహమ్మారి రోగం తస్మాత్ జాగ్రత్త..! ప్రాణాలకే ప్రమాదం..
మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా? వాడు రోజు కృషించి కుక్క చావు చావాలి అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. చట్టానికి దొరక్కుడా కోల్డ్ మర్డర్ గా ఎవరినయినా చంపాలని అనుకుంటున్నారా?
మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా? వాడు రోజు కృషించి కుక్క చావు చావాలి అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. చట్టానికి దొరక్కుడా కోల్డ్ మర్డర్ గా ఎవరినయినా చంపాలని అనుకుంటున్నారా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. వాడు క్యాన్సర్ తో కుక్క చావు చస్తాడు.మేముకూడా రోజు కాగితం కప్పులోనే టి తాగుతున్నాము కదా అంటారా? కాగితం కప్పులో టి తాగితే డిగ్నిటీ అని అనుకుంటే మీరు ‘కప్పులో కాలు వేసినట్లే.’ గాజు గ్లాస్ లో టి తాగితే ఇతరుల ఎంగిలి అంటుకుంటుంది అనుకుంటే మీకు సైన్సు మీద సరైన అవగాహన లేనట్లే.ఇవి మేము చెప్పిన మాటలు కాదు. మొన్న లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టి లు, కుల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణ కోసం పేపర్ కప్పులను ఎందుకు బ్యాన్ చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.
పింగాణి కప్పులు, గాజు గ్లాస్ లో టి ఇస్తే వాటిని కడగాలి. దానికోసం నీళ్ళు కావాలి. పని వాళ్లు కావాలి. కాబట్టి బండివాడు కాగితం కప్పులో టి ఇచ్చి క్యాన్సర్ ని మీకు పది రూపాయలకు అమ్ముతున్నాడు.మీరు ఎప్పుడైనా కాగితం తాయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళరా? ఒకసారి వెళ్లి చూడండి. రా మేటిరియల్ని కుల్లబెడతారు. కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కేమికల్స్ వాడుతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కేమికల్స్ ఎక్కువ. కాగితం వెంటనే మెత్తబడ్కుండా ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కేమికల్ గమ్ కూడా వాడతారు.ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి పోయగానే చాలా రకాల కేమికల్స్ బయటికి వచ్చి టి లో కలుస్తాయి. మీరు గమనించండి. టి కప్పులో తాగే టి కంటే కాగితం కప్పులో తాగే టి కొంచం చేదుగా ఉంటుంది. అవే అడ్డమైన కెమికల్స్. సాటి మనిషి ఎంగిలి కప్పులో మనం కూడా టి తాగితే చిన్నా చితక రోగాలు రావచ్చుగాకా. కానీ ప్రాణాంతక మైన క్యాన్సర్ రాదు.
లివర్ చెడిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళితే ముందుగా ”మీరు సిగరెట్లు కాలుస్తారా? మందు తాగుతారా?” అని అడుగుతాడు. అలాగే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న ”మీరు కాగితం కప్పులో టి తాగే వారా?” అని.మీకు ఇంకా నమ్మాలి అనిపించకపోతే ఒక మట్టి కప్పులో బ్రెడ్డు, ఒక కాగితం కప్పులో మటన్ పెట్టి కుక్క ముందు పెట్టండి. కుక్కలకు మటన్ అంటే ఇష్టం. కానీ అది కాగితం ప్లేట్ లో ఉండే కెమికల్ కి భయపడి తినదు. మట్టి కప్పులో ఉన్న బ్రెడ్డును తిని తన ఆరోగ్యం కాపాడుకుంటుంది. ప్లాస్టిక్, కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్ కి దూరంగా ఉండండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..