Spices Effects In Summer: ఎండకాలంలో వీటిని తిన్నారంటే.. మరింత హిటెక్కిపోతారు జాగ్రత్త..!

భారతీయ కూరలో వివిధ మసాలా దినుసులు(Spices) ఉపయోగిస్తారు. అవి ఆహారాన్ని మరింత రుచిగా మారుస్తాయి. ఈ మసాలా దినుసులు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి...

Spices Effects In Summer: ఎండకాలంలో వీటిని తిన్నారంటే.. మరింత హిటెక్కిపోతారు జాగ్రత్త..!
Spices
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2022 | 7:06 AM

భారతీయ కూరలో వివిధ మసాలా దినుసులు(Spices) ఉపయోగిస్తారు. అవి ఆహారాన్ని మరింత రుచిగా మారుస్తాయి. ఈ మసాలా దినుసులు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిలో చాలా మసాలాలు వేసవి(Summer)లో ఉపయోగించకూడదు. ఈ మసాలాలు చాలా వేడిగా ఉంటాయి. అవి శరీరంలో వేడిని పెంచుతాయి. వేసవిలో వీటిని ఎక్కువగా వాడటం వల్ల శరీరాని(Body)కి హాని కలుగుతుంది. వాటిని మితంగా తీసుకోవాలి లేదా అస్సలు తీసుకోకూడదు. ఆ మసాలా దినుసులు ఏంటో తెలుసుకుందాం .

అల్లం

అల్లం టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ వేసవిలో దీని అధిక వినియోగం హానికరం. దీని రుచి చాలా ఘాటుగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల విపరీతమైన చెమట వస్తుంది. మధుమేహం, రక్తస్రావం సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు. వేసవిలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, విరేచనాలు ఇతర సమస్యలు కూడా వస్తాయి.

వెల్లుల్లి

వేసవిలో వెల్లుల్లి వినియోగం తగ్గించాలి. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన, యాసిడ్ రిఫ్లక్స్, రక్తస్రావం వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. చలికాలంలో వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ వేసవిలో దీనికి దూరంగా ఉండాలి.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు శరీరానికి వేడి చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది కొన్ని ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది అలెర్జీలకు కారణం కావచ్చు.

వేసవి కాలంలో తీసుకోవాల్సిన పదార్థాలు

పుదీనా

పుదీనా శరీరానికి చల్లదానాన్ని కలిగిస్తుంది. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించబడుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

కొత్తిమీర

కొత్తిమీర ఆకుల్లో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Read Also..  PM Modi: ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్.. రానున్న పదేళ్లలో రికార్డ్ స్థాయిలో కొత్త వైద్యులు .. ప్రధాని మోడీ

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో