AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రంతా ఇక హాయే హాయి.. కౌగిలించుకొని పడుకోవడం వల్ల ఇన్ని లాభాలా..!

వీటికి తోడు ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కూడా చాలా ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అయితే రాత్రిపూట మనం పడుకునే భంగిమల ద్వారా కూడా మనం స్ట్రెస్ నుంచి అలాగే ఇంకొన్ని సమస్యల నుంచి బయట పడవచ్చట. రాత్రుళ్ళు నిద్రపోయే తప్పుడు ఒకొక్కరు ఒకొక్కలా పడుకుంటూ ఉంటారు.. కొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. మరికొందరు ఎల్లికల తిరిగి పడుకుంటారు..

రాత్రంతా ఇక హాయే హాయి.. కౌగిలించుకొని పడుకోవడం వల్ల ఇన్ని లాభాలా..!
Hugging
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2024 | 5:16 PM

Share

మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే.. మన ఆరోగ్యానికి సహాయం చేస్తుంటాయి. ముఖ్యంగా మగాళ్లు నిత్యం ఎన్నో పనులతో శారీరకంగా మానసికంగా అలిసిపోతూ ఉంటారు. వీటికి తోడు ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కూడా చాలా ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అయితే రాత్రిపూట మనం పడుకునే భంగిమల ద్వారా కూడా మనం స్ట్రెస్ నుంచి అలాగే ఇంకొన్ని సమస్యల నుంచి బయట పడవచ్చట. రాత్రుళ్ళు నిద్రపోయే తప్పుడు ఒకొక్కరు ఒకొక్కలా పడుకుంటూ ఉంటారు.. కొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. మరికొందరు ఎల్లికల తిరిగి పడుకుంటారు.. ఇంకొంతమంది ఓ పక్కకు తిరిగి పడుకుంటారు. అయితే కౌగిలించుకొని పడుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు కొందరు నిపుణులు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మనం మన పార్ట్నర్ ను కౌగిలించుకొని పడుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయట. భార్యాభర్తలు కౌగిలించుకోని పడుకుంటే శరీరంలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందట దాని ద్వారా భార్య భర్తలు ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు నిపుణులు. అంతే కాదు మన పార్ట్నర్ ను కౌగిలించుకొని పడుకోవడం వల్ల రాత్రి మొత్తం హాయిగా నిద్రపోతారట. కౌగిలించుకోవడం వల్ల నిద్ర పట్టకపోవడం లాంటి సమస్య ఉండదు అంటున్నారు. అంతే కాదు హగ్ చేసుకొని పడుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుందట.

కౌగిలించుకొని పడుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందట. దాని వెళ్లి హాయిగా నిద్రపడుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే ఉదయాన్నే చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారట. హగ్ చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందట. కౌగిలించుకోవడం వల్ల హార్ట్ బీట్ వేగం తో పాటు రక్తపోటు కూడా కంట్రోల్ అవుతుందట. ఎవరైనా ఒత్తిడిలో లేదా ఆందోళనలో ఉన్న వారిని హాగ్ చేసుకుంటే అది వారికి చాలా ఊరటను ఇస్తుంది. వీటితో పటు కౌగిలించుకోవడం అనేది ప్రేమను వ్యక్తపరచడానికి చక్కని మార్గం. దాని వల్ల మనం ఎంత ప్రేమిస్తున్నామో అవతలి వారికి అర్ధమవుతుందట.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో