Health Tips: బొప్పాయి నూనెతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. మచ్చలు లేని మెరిసే చర్మంతో పాటు..

బొప్పాయి నూనెను దీని గింజలతో తయారు చేస్తారు. బొప్పాయి నూనెలో ప్రోటీయోలైటిక్ ఎంజైములు, ఒమేగా 6, ఒమేగా 3, విటమిన్లు ఉంటాయి. మీరు ఏవైనా..

Health Tips: బొప్పాయి నూనెతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. మచ్చలు లేని మెరిసే చర్మంతో పాటు..
Papaya Skincare
Follow us

|

Updated on: Sep 28, 2022 | 5:56 PM

బొప్పాయి తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో బొప్పాయి ఫ్రూట్ సలాడ్‌ను తీసుకుంటారు. బొప్పాయి మన శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. మృదువైన, మెరిసే చర్మానికి బొప్పాయి నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి నూనెను దీని గింజలతో తయారు చేస్తారు. బొప్పాయి నూనెలో ప్రోటీయోలైటిక్ ఎంజైములు, ఒమేగా 6, ఒమేగా 3, విటమిన్లు ఉంటాయి. మీరు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, బొప్పాయి నూనె మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బొప్పాయి నూనెను ఎలా ఉపయోగించాలి.. బొప్పాయి నూనె వేయడానికి ముందుగా అరచేతులపై కొన్ని చుక్కల నూనెను వేయండి. ఇప్పుడు దీన్ని మీ చర్మంపై అప్లై చేసి చేతులతో తేలికపాటి మసాజ్ చేయండి. బొప్పాయి నూనె చర్మంలోకి బాగా పట్టేవిధంగా కాసేపు ఆగండి. దీంతో మీ చర్మం రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. చర్మం దానంతటదే మెరుస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ చర్మంపై నేరుగా చికిత్స చేసినప్పుడు చర్మం రికవరీ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, పాపైన్ ఉండటం వల్ల చర్మాన్ని పోషణ, హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును ఒక గిన్నెలో తీసుకుని అందులో తేనె వేసి, ఆపై దానిని చేతులతో సున్నితంగా ముఖంపై ఐదు నిమిషాల పాటు రుద్దండి. మొదట పాలు, ఆ తర్వాత మంచినీటితో కడిగి చూడండి చర్మం కాంతులీనుతుంది. ఇలా ప్రతిరోజూ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముడతల నుండి ఉపశమనం.. బొప్పాయి నూనెలో ఉండే యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ మన ముఖంపై ముడతలను పోగొట్టడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మన ముఖంలోని డల్ నెస్ తగ్గడమే కాకుండా చర్మంలోని డార్క్ నెస్ కూడా తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మచ్చల నుండి ఉపశమనం.. బొప్పాయి నూనె మచ్చల నుండి ఉపశమనం పొందడంలో కూడా మేలు చేస్తుంది. దీని నూనెతో బ్లాక్ హెడ్స్, మొటిమల మరకలు కూడా తొలగిపోతాయి. ఇది కాకుండా, బొప్పాయి నూనెను ఉపయోగించడం వల్ల గాయాలను శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా బొప్పాయి నూనె చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కూడా పనిచేస్తుంది. దీని కారణంగా చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది. మన చర్మం అదనపు నూనె కూడా సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా జిడ్డుగల చర్మం కోసం బొప్పాయి నూనెను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!