Panipuri: పానీపూరి గురించి నమ్మలేని నిజాలు.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Panipuri: పానీపూరి పేరు వినగానే నోటిలో నీళ్లు తిరుగుతాయి. ఇది ఒక ప్రసిద్ధ స్ట్రీట్‌ ఫుడ్‌. నీరు, బంగాళదుంపలతో నింపిన పానీపూరీ చాలా రుచిగా ఉంటుంది.

Panipuri: పానీపూరి గురించి నమ్మలేని నిజాలు.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Panipuri
Follow us
uppula Raju

|

Updated on: May 23, 2022 | 6:08 PM

Panipuri: పానీపూరి పేరు వినగానే నోటిలో నీళ్లు తిరుగుతాయి. ఇది ఒక ప్రసిద్ధ స్ట్రీట్‌ ఫుడ్‌. నీరు, బంగాళదుంపలతో నింపిన పానీపూరీ చాలా రుచిగా ఉంటుంది. వీటిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని బంగాళాదుంప, పప్పు, స్పైసి, స్వీట్ చట్నీతో అందిస్తారు. మహిళలు పానీపూరిని బాగా ఇష్టపడతారు. దేశంలోనే కాకుండా విదేశాలకు చెందిన వారు భారతదేశంలో పానీపూరిని ఆస్వాదిస్తారు. కానీ ఇది ఎక్కడ నుంచి వచ్చింది.. ఎప్పుడు ప్రారంభించారు అనేది చాలా మందికి తెలియదు. నిజానికి పానీపూరి గురించి చారిత్రక, పౌరాణిక కథనాలు ఉన్నాయి. పానీపూరి చరిత్రని వివరంగా తెలుసుకుందాం.

ద్రౌపది తొలిసారిగా పానీపూరి చేసింది

పానీపూరి మహాభారత కాలం నుంచి ఉంది. ద్రౌపది పాండవుల కోసం మొదటిసారిగా పానీపూరిని తయారుచేసింది. నిజానికి వివాహానంతరం ద్రౌపది పాండవులతో కలిసి తన అత్తమామల ఇంటికి వెళుతుంది. అప్పుడు అత్తగారైన కుంతి తన కోడలు ద్రౌపదిని పరీక్షించడానికి ఒక టెస్ట్‌ పెడుతుంది. ఆ సమయంలో పాండవులు వనవాసంలో ఉంటారు. తినడానికి పెద్దగా ఏమీ ఉండదు. ఆ పరిస్థితిలో కుంతి తన కోడలు ద్రౌపది ఇంటిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందో పరీక్షించాలనుకుంది.

ఇవి కూడా చదవండి

కుంతి ద్రౌపదికి మిగిలిపోయిన బంగాళదుంపలు, సుగంధ ద్రవ్యాలు, కొద్దిగా పిండిని ఇస్తుంది. వీటితో రుచికరమైన వంటకాలు చేయమని చెబుతుంది. ఐదుగురు పాండవులకు నచ్చేలా ఉండాలని చెబుతోంది. ఈ పరిస్థితిలో ద్రౌపది పిండితో చిన్న చిన్న పానీపూరిలను తయారు చేసి అందులో బంగాళాదుంపలు, వేడి నీటితో వడ్డిస్తుంది. ఈ ట్రిక్ పని చేస్తుంది. తర్వాత పాండవులకు పానీపూరి ఇష్టమైన ఫుడ్‌గా మారిపోతుంది. దీంతో కుంతి సంతోషించి ద్రౌపదిని మెచ్చుకుంటుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే