Covid 19: ఈ లక్షణాలతో కోవిడ్ ఉంటే.. వైవాహిక జీవితంలో ఇబ్బందులే.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..

Covid 19: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఇప్పటికీ తగ్గడం లేదు. దాని లక్షణాలు దీర్ఘకాలం ఉంటూ ఆందోళన కలిగిస్తున్నాయి.

Covid 19: ఈ లక్షణాలతో కోవిడ్ ఉంటే.. వైవాహిక జీవితంలో ఇబ్బందులే.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..
Covid
Follow us

|

Updated on: Jul 28, 2022 | 7:03 AM

Covid 19: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఇప్పటికీ తగ్గడం లేదు. దాని లక్షణాలు దీర్ఘకాలం ఉంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు.. జుట్టు రాలే సమస్యను కూడా పెంచుతుంది. UKలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడి కోలుకున్న రెండు మిలియన్ల మంది ప్రజల్లో ఇప్పటికీ ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్‌లో అలసట, శ్వాస ఆడకపోవడం, ఎక్కువగా పని చేయలేపోవడం వంటి లక్షణాలు మాత్రమే కనిపించేవి. అయితే, తాజా అధ్యయనం ప్రకారం, లాంగ్ కోవిడ్ లక్షణాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలింది.

ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారిన పడి కోలుకున్న 11 వారాల తర్వాత కూడా దాని లక్షణాలు కొనసాగాయి. వీటిలో జుట్టు రాలడం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, ఛాతీ నొప్పి, జ్వరం, జీర్ణ సమస్యలు, శరీరంలోని కొన్ని భాగాలలో వాపు, పురుషులలో వంధ్యత్వం కూడా ఉన్నాయి. వంధ్యత్వం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది.

లాంగ్ కోవిడ్ అంటే ఏంటి? లాంగ్ కోవిడ్ అంటే.. రిపోర్టు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు ఎక్కువ కాలం వ్యక్తులలో కనిపిస్తాయి. కోవిడ్ తర్వాత చాలా నెలల వరకు ఇది కొనసాగుతుంది. అయితే, ఈ లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయని చెప్పలేం.

అధ్యయన నివేదిక ఏం చెబుతోంది.. నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో లాంగ్ కోవిడ్‌లో 62 లక్షణాలను గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా జనవరి 2020 నుండి ఏప్రిల్ 2021 వరకు ఇంగ్లాండ్‌లో కోవిడ్ 19 బారిన పడిన 450,000 మందికి పైగా ఎలక్ట్రానిక్ ప్రైమరీ కేర్ రికార్డులు విశ్లేషించారు. అదే సమయంలో కోవిడ్ సోకని 19 లక్షల మందిని కూడా విశ్లేషించారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు 115 లక్షణాలను వివరించారు. వాటిలో 62 లక్షణాలు సాధారణంగా కనిపించాయి.

దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి కొన్ని లక్షణాలు ఇప్పటికీ సంభవించే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా తాజా అధ్యయనంలో వెల్లడైంది. జుట్టు రాలడం, ఛాతీ నొప్పి, జ్వరం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, జీర్ణ సమస్యలు, శరీరంలోని కొన్ని భాగాలలో వాపు, నపుంసకత్వం వంటివి ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు