Diabetes: షుగర్ వ్యాధికి చెక్ చెప్పే నిమ్మరసం.. ఇలా తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌…

అలాగే నిమ్మకాయ వాసనా చుసిన తాజా అనుభూతి లభిస్తుంది. అయితే నిమ్మకాయ వల్ల షుగర్ వ్యాధి ఎలా మాయం అవుతుందో ఇప్పుడు చూద్దాం..

Diabetes: షుగర్ వ్యాధికి చెక్ చెప్పే నిమ్మరసం.. ఇలా తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌...
Lemon Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 2:04 PM

Diabetes: డయాబెటిస్ ఉన్న‌వాళ్లు నిమ్మ‌ర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. నిమ్మ‌ర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. నిమ్మకాయతో షుగర్ వ్యాధి మాయం అవుతుందట.

నిమ్మకాయని తీసుకుంటే చాలావరకు మనం ఆరోగ్యాంగా ఉంటాము. బయట నుండి అలసిపోయి వచ్చినప్పుడు నిమ్మకాయ నీరు తీసుకుంటే వెంటనే ఉత్సాహం వస్తుంది. మనం తినే ఏ వంటలోనైనా సరే నిమ్మరసం పిండితే ఆ వంటకాన్ని చక్కని రుచి వస్తుంది. అలాగే నిమ్మకాయ వాసనా చుసిన తాజా అనుభూతి లభిస్తుంది. అయితే నిమ్మకాయ వల్ల షుగర్ వ్యాధి ఎలా మాయం అవుతుందో ఇప్పుడు చూద్దాం..

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగిస్తుంది. అలాగే షుగర్ ఉన్నవారికి ఇతర సమస్యలను రాకుండా చేస్తుంది. చిన్న సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. మనకు నిత్యం కావల్సిన ఫైబర్‌లో ఇది 9.6 శాతం ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవల్స్‌ భారీగా తగ్గుతాయి. దీని వల్ల ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా షుగర్ నియంత్రణలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలాగే లో బీపీ ఉండే షుగర్ వ్యాధి గ్రస్తుల బీపీని నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఈ ఐదు పద్ధతుల్లో నిమ్మకాయను మీరు తరచూగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

1. మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కొన్ని చుక్కల తాజా నిమ్మరసం పిండుకోవచ్చు. 2. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం మీకు ఉత్తమ ఔషధం. ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. 3. నిమ్మకాయ ముక్కలతో డికాషన్‌ కూడా పెట్టుకుని తాగొచ్చు. ఇది శరీరం నుండి విషవాయువులు, వ్యర్థాలను బయటకు పంపుతుంది. దాంతో ఒత్తిడి లేకుండా ఉంటారు. 4. మీరు తీసుకునే ప్రతి సలాడ్‌లోనూ నిమ్మ రసాన్ని జోడించి తీసుకుంటే కూడా మంచిది. ఇది మీ బరువును తగ్గిస్తుంది. 5. బియ్యం, బంగాళదుంపలు, దుంప కూరలు తీసుకునే టైంలోనూ నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మంచిది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?