Viral Video:చెవులు కొరికేస్తూ శునకాన్నే ఆటపట్టించిన గొర్రెపిల్ల.. ఆ కుక్క ఊరుకుంటుందా మరీ..?

Viral Video: పెంపుడు పిల్లులు, కుక్కల మధ్య ఫన్నీ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం… చాలా మంది ఈ రెండు జంతువులను ఇంట్లోనే ఉంచుకుంటుంటారు. ఒక్కోసారి వీటి మధ్య మంచి మంచి క్యూట్‌ ఫైట్ కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అవి గొప్ప స్నేహితులుగా కూడా కనిపిస్తుంటాయి.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే చూస్తున్నాం. అలాంటి వీడియోలు చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక్కడ […]

Viral Video:చెవులు కొరికేస్తూ శునకాన్నే ఆటపట్టించిన గొర్రెపిల్ల.. ఆ కుక్క ఊరుకుంటుందా మరీ..?
Goat Vs Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 10:45 AM

Viral Video: పెంపుడు పిల్లులు, కుక్కల మధ్య ఫన్నీ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం… చాలా మంది ఈ రెండు జంతువులను ఇంట్లోనే ఉంచుకుంటుంటారు. ఒక్కోసారి వీటి మధ్య మంచి మంచి క్యూట్‌ ఫైట్ కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అవి గొప్ప స్నేహితులుగా కూడా కనిపిస్తుంటాయి.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే చూస్తున్నాం. అలాంటి వీడియోలు చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో గొర్రెపిల్ల, కుక్కతో కలిసి ఆడుకుంటున్న సీన్‌ చూడొచ్చు. ఆ రెండు చిలిపిగా, ఒకదానినొకటి అల్లారిగా ఆటపట్టించుకుంటున్నాయి. కుక్క చెవిని గొర్రెపిల్ల కొరికేయాలని ప్రయత్నిస్తుంటుంది. సోఫాలో పడుకున్న కుక్క దగ్గరకు గొర్రెపిల్ల వచ్చింది. వచ్చింది ఊరికే ఉండకుండా కుక్క చెవులు తన నోటితో కొరుతున్నట్టుగా ఏదో డిస్టబ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో చాలా ఫన్నీగా ఉంది. గొర్రె పిల్ల ఆకుని తినినట్లు కుక్క చెవిని తినడానికి ప్రయత్నిస్తోంది. వీడియోలో మొదట్లో నిశ్చలంగా పడుకున్న కుక్క, తరువాత లేచి గొర్రెపిల్లను లాలించింది. వారి పక్కనే ఓ వ్యక్తి కూర్చున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

గొర్రె పిల్ల, కుక్క వీడియోను ట్విట్టర్ ఖాతా యోగ్‌లో షేర్‌ చేశారు. కేవలం 12 సెకన్ల నిడివిగల ఈ వీడియోను దాదాపు రెండు లక్షల మంది వీక్షించగా, 10.7 వేల మంది వీడియోను లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి