స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తున్నారా.? అయితే మీ గుండె ఇక షెడ్డుకే..!
నేటి డిజిటల్ ప్రపంచంలో, స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. నిరంతరం ఫోన్ కి అతుక్కుపోవడం, పదే పదే నోటిఫికేషన్లు చూడటం లేదా ఫోన్ లేకుండా ఆందోళన చెందడం.. మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. మీరు రోజుకు 5 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే, మీ హృదయ స్పందన రేటు క్షీణిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. దీన్ని ఎలా నివారించాలో తెలుసా?

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
