మీకు కోపం ఎక్కువా..? చీటికీ మాటికీ గుస్సా అవుతున్నారా..? అయితే మీరు పెనుప్రమాదంలో ఉన్నట్టే
హద్దులు దాటినా మితిమీరమైన కోపం అనర్దాలు తప్పవు కోపం జరిగే నష్టాల్లో అనారోగ్య సమస్య ప్రధానమైనది. కోపంతో మనిషికి అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ మధ్య కాలం లో ప్రతి చిన్న చిన్న విషయానికి కుడా చాల మంది కోపడుతున్నారు. అలా అయినదానికీ కానీ దానికి కోపానికి వస్తున్నవాళ్లలో తరచు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. విపరీతమైన కోపంతో ఉండేవాళ్ళు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

తన కోపమే తన శత్రువే అనేది ఎదో సామెత అని లైట్ తీసుకుంటే భారీ మూల్యం తప్పదు అంటున్నారు వైద్య నిపుణులు. హద్దులు దాటినా మితిమీరమైన కోపం అనర్దాలు తప్పవు కోపం జరిగే నష్టాల్లో అనారోగ్య సమస్య ప్రధానమైనది. కోపంతో మనిషికి అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ మధ్య కాలం లో ప్రతి చిన్న చిన్న విషయానికి కుడా చాల మంది కోపడుతున్నారు. అలా అయినదానికీ కానీ దానికి కోపానికి వస్తున్నవాళ్లలో తరచు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. విపరీతమైన కోపంతో ఉండేవాళ్ళు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. చాలామంది ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కోప్పడుతూ ఉంటారు.
అలా తరచు కోపానికి వస్తున్న వారు ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడం చాల ముఖ్యం అంటున్నారూ నిపుణులు. మారిన జీవన ప్రమాణాల నేపత్యంలో మరి ముక్యంగా యువతలో ఒత్తిడి ఆందోళన పాటు కోపం కూడా పెరుగుతుంది.. కోపం మనిషి యొక్క మానసిక శారీరక సామిజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కోపం మనం ఊహించని అనారోగ్యాన్ని మూట కడుతుంది. కోపం కారణంగా హార్మోన్స్ సమస్యలు కూడా వస్తున్నాయి.. అతి కోపంతో కడుపులో అల్సర్ గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు గుర్తించారు.
ఎక్కువ కోపం ఉండటం వాళ్ళ మెదడులో ఉండే సున్నిత నరాలు కూడా సంకోచించే ప్రమాదం ఉంది. కోపం వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీని కారణం గా ఇన్ఫెక్షన్ లు వచ్చే ప్రమాదం ఉంది. హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది మితిమీరిన కోపం ప్రాణాలు పోయే వరకు వస్తుంది. కోపం వల్ల అధిక రక్త పోటు తల నొప్పి నిద్ర లేమి సమస్యలు కూడా వస్తున్నాయి. మానసిక సమస్యల వాళ్ళ మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. సో కోపాన్ని అదుపులో పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.