Eyes Care Tips: కంటి సమస్యలున్నవారు అద్దాలు ధరించకపోతే కలిగే నష్టాలు..!

Eyes Care Tips: కళ్ళు బలహీనపడటం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. చిన్నతనం నుండి పిల్లలకు పచ్చి కూరగాయలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తినిపిస్తే , వారి..

Eyes Care Tips: కంటి సమస్యలున్నవారు అద్దాలు ధరించకపోతే కలిగే నష్టాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 27, 2022 | 9:52 PM

Eyes Care Tips: కళ్ళు బలహీనపడటం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. చిన్నతనం నుండి పిల్లలకు పచ్చి కూరగాయలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తినిపిస్తే , వారి కళ్ళు బలహీనపడవు. గంటల తరబడి మొబైల్, టీవీ చూడటం కూడా కళ్ల ఆరోగ్యం (Health)పై చెడు ప్రభావం చూపుతుంది. కొంతమంది కళ్లు బలహీనంగా ఉన్న తర్వాత కళ్లద్దాలు (Eyes Glasses) పెట్టుకోవడానికి ఇష్టపడరు. వారు అద్దాలు ధరించడం అస్సలు ఇష్టపడరు. అందుకే వారు తమ కళ్లను పెద్దగా పట్టించుకోరు. ఏడాదికి రెండుసార్లు కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు బలహీనమైన కళ్ళకు సకాలంలో అద్దాలు పెట్టుకుంటే, కంటికి సంబంధించిన ఇతర సమస్యల బారిన పడకుండా ఉంటారు. కళ్లు బలహీనంగా ఉన్నవాళ్లకు ఒక్కోసారి కళ్లలో నీళ్లు రావడం మొదలవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనత కారణంగా కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. అటువంటి పరిస్థితిలో కళ్ల నుంచి నీరు రావడం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంలో నిపుణుల సలహాను పొందడం చాలా ముఖ్యం. ఈ సమస్యను అధిగమించడానికి, మీరు అద్దాలు ధరించాలి. వైద్యుని సూచనలు, సలహాలు పాటించాలి.

చాలా మంది కళ్లద్దాలను ధరించి తర్వాత పెట్టుకోవడం మానేస్తారు. గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ముందు పని చేస్తూనే ఉంటారు. వారి పని సామర్థ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇదొక్కటే కాదు, చిన్న పిల్లలు కూడా చదువులో సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అక్షరాలు చూడాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

తలనొప్పి

మీ కళ్లు బలహీనంగా ఉన్నట్లయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వెంటనే వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ల సమస్య ఉంటే ప్రశాంతంగా నిలద్రపోలేరు.

ఇవి కూడా చదవండి:

Yoga Tips: యోగా చేసే సమయంలో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? ఈ చిట్కాలు పాటించండి

Backache: మీకు వెన్నునొప్పి బాధిస్తుందా..? ఉపశమనం కోసం ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!