Health Tips: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు..!

Health Tips: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని ఆరోగ్య చిట్కాల వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ఇక అద్భుత ప్రయోజనాలను..

Health Tips: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2021 | 5:55 PM

Health Tips: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని ఆరోగ్య చిట్కాల వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ఇక అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌ ఫుడ్‌గా చెప్పుకొనే చియా సీడ్స్‌. వీటికి ఎంతో ఆదరణ ఉంది. ప్లాంట్‌ ఆధారిత ప్రొటీన్స్‌కు మంచి పేరున్న చియా గింజలకు మించింది లేవు. బ్రేక్‌ ఫాస్ట్‌లో వీటిని డైట్‌లో భాగం చేసుకోవచ్చు. శాకాహారుల ప్రొటీన్‌ అవసరాలను తీర్చడంలో చియా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. 28 గ్రాముల చియా సీడ్స్‌లో 5.6 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ చియా సీడ్స్‌లో ఉంటాయి. అయితే చియా విత్తనాలను నానబెట్టి కూడా తినొచ్చున. చియా విత్తనాలను సాధారణంగా తినవచ్చు.

ఎముకలు, కండరాలు పటిష్టం: చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే 28 గ్రాముల చియా సీడ్స్‌లో 11.2 గ్రాముల ఫైబర్‌ ఉండటంతో మలబద్దకాన్ని నివారించడంతో పాటు మరెన్నో ఉపయోగాలున్నాయి. మెటబాలిజం మెరుగుదల, జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది.

(గమనిక- ఈ వివరాలను ఆరోగ్య నిపుణుల వివరాల ప్రకారం అందిస్తున్నాము. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏమైనా సమస్యలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించండి)

ఇవి కూడా చదవండి

Hair Care Tips: ఉప్పు నీటి కారణంగా మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి..

Sperm Cells: మీలో అవి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నాయా..? ఈ ఆహార పదార్థాలను తీసుకోండి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!