Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..!

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగులు జీవితంలో ప్రజలు సంపాదనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆరోగ్యంపై కనీసం ఫోకస్ చేయలేకపోతున్నారు.

Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..!
Kidney
Follow us

|

Updated on: Mar 09, 2022 | 6:10 AM

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగులు జీవితంలో ప్రజలు సంపాదనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆరోగ్యంపై కనీసం ఫోకస్ చేయలేకపోతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అస్తవ్యస్తమైన జీవన శైలే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. సరైన సమయంలో తినకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందులోనూ కిడ్నీల్లో రాళ్ల సతమతం అయ్యేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినట్లు ముందుగా మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయిని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

కిడ్నీల్లో రాళ్లుంటే కనిపించే లక్షణాలివే.. 1. కిడ్నీలో రాళ్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ భాగంలో నొప్పి వ‌స్తుంటుంది. ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించాలి. 2. మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి. 3. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే తరచుగా మూత్రం వస్తుంటుంది. 4. మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. దుర్వాసన కూడా వస్తుంది.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్