Health Tips: రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా..? ఇబ్బందులు పడాల్సిందే!

ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. మీరు రాత్రి చేసే భోజనం తర్వాత చేసే పొరపాట్లు మీ నిద్రను ప్రభావితం చేస్తాయి..

Health Tips: రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా..? ఇబ్బందులు పడాల్సిందే!
Night Dinner
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2022 | 7:30 PM

ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. మీరు రాత్రి చేసే భోజనం తర్వాత చేసే పొరపాట్లు మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మంచి నిద్రను కలిగి ఉండాలని సలహా ఇస్తారు వైద్యులు. మంచి నిద్రను పొందడం ద్వారా మీరు రక్తపోటుతో సహా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. అలాగే శరీరంలోని ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. కానీ చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. భోజనం తర్వాత చేసే పొరపాట్ల వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు దరిచేరుతాయి. ఎందుకంటే డిన్నర్ సమయంలో కొందరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో మీ విందు తర్వాత ఏ తప్పులను నివారించాలో తెలుసుకోండి.

రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేయకండి:

రాత్రి భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చునే ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య రావచ్చు. మీ ఆహారం సరిగ్గా జీర్ణం కానందున ఇది జరుగుతుంది. దీని వల్ల మీ నిద్ర కూడా చెదిరిపోతుంది. అందుకే ఆహారం తీసుకున్న అరగంట తర్వాత వాక్‌ చేయడం అలవాటు చేసుకోండి.

తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగడం:

ఇది కూడా చాలా సాధారణ తప్పు. ఇందులో చాలా మంది ఆహారం తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు పలచబడి ఆహారం సరిగా జీర్ణం కావు. దీని కారణంగా ఒక వ్యక్తి కడుపు ఉబ్బరం ప్రారంభమవుతుంది. లేదా కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

హడావుడి భోజనం:

కొందరు హడావుడిగా రాత్రి భోజనం చేస్తారు. ఇలా భోజనం చేయడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. దీని కారణంగా వ్యక్తి కడుపు ఉబ్బరం ప్రారంభమవుతుంది. వ్యక్తి కడుపు ఉబ్బరం మాత్రమే కాదు.. బరువు కూడా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులపు సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే