పిండే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఆ సమస్యలను రఫ్పాడించేస్తుంది.. ఆరోగ్యానికి డబుల్ ధమాకా..

ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. తమ ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి వివిధ రకాల ఎంపికలను అవలంబిస్తున్నారు.

పిండే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఆ సమస్యలను రఫ్పాడించేస్తుంది.. ఆరోగ్యానికి డబుల్ ధమాకా..
Coconut Flour
Follow us

|

Updated on: May 27, 2024 | 3:02 PM

ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. తమ ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి వివిధ రకాల ఎంపికలను అవలంబిస్తున్నారు. గోధుమ పిండి కాకుండా ఇప్పుడు చాలా మంది జొన్నలు, మినుములు, రాగుల పిండిని ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో, మరొక మంచి ఎంపిక కూడా చేరింది.. అదే.. కొబ్బరి పిండి..

మీరు గోధుమ పిండితో చేసిన రోటీలను తింటూ ఉండవచ్చు.. కానీ మీరు ఎప్పుడైనా కొబ్బరి పిండితో చేసిన రోటీలను రుచి చూశారా?.. మస్త్ గా ఉంటాయని.. ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు.. కొబ్బరి పిండి గోధుమ పిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతోంది. కొబ్బరి పిండిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి పిండి మీకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకోండి..

జీర్ణక్రియను మెరుగుపరచడానికి..

కొబ్బరి పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది.. మలబద్ధకం,తిమ్మిరి వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి కొబ్బరి పిండి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో తక్కువ మొత్తంలో కేలరీలు, కొవ్వు ఉంటుంది. అలాగే అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.. ఇంకా ఆహారం తినాలనే కోరికను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది..

కొబ్బరి పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) తక్కువగా ఉంటుంది. అంటే అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. మధుమేహ రోగులకు ఇది ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

గుండెకు మేలు..

కొబ్బరి పిండిలో ఉండే లారిక్ యాసిడ్ , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది..

కొబ్బరి పిండి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ కు మంచి మూలం.. MCTలు త్వరగా శరీరం శోషించబడతాయి.. అంతేకాకుండా తక్షణ శక్తిని అందిస్తాయి.

వీటన్నింటితో పాటు కొబ్బరి పిండితో శరీరానికి కావాల్సిన పోషకాహారం పూర్తి అవుతుంది. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు తదుపరిసారి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఏదైనా తయారు చేయాలని భావించినప్పుడు, కొబ్బరి పిండిని ప్రయత్నించండి..

అయితే.. దీర్ఘకాల వ్యాధులతో పలు సమస్యలతో బాధపడుతున్నవారు మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!