Digestive system: జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీటిని తినండి.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!

Healthy Digestive system: బలహీనమైన జీర్ణవ్యవస్థ మన శరీరంలోని అనేక సమస్యల కారణం అవుతుంది. మనం తినేది సరిగ్గా జీర్ణం అయితే

Digestive system: జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీటిని తినండి.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!
Health Diet
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 26, 2022 | 7:28 AM

Healthy Digestive system: బలహీనమైన జీర్ణవ్యవస్థ మన శరీరంలోని అనేక సమస్యల కారణం అవుతుంది. మనం తినేది సరిగ్గా జీర్ణం అయితే, ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, జీర్ణం అవకపోతే.. లేనిపోని రోగాలన్నీ వెంటాడుతాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే ఉదర సంబంధిత సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో అనారోగ్యానికి దారితీసే ఆహారం, అసహజ జీవనశైలి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రజలు ఏమాత్రం ఆలోచించకుండా ఏది పడితే అది తినేయడం ఈ సమస్యకు కారణం. ఫలితంగా ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్‌ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావితమైనప్పుడు, మైకం, వాంతులు, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. తరచుగా అలసట అనిపిస్తుంటుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన దినచర్యతో పాటు మంచి ఆహారాన్ని కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే తినే ఆహారం మంచి ఫుడ్‌ను చేర్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు.. వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. దీంతో పాటు, పెరుగు వినియోగం చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, పెరుగు తినడానికి సరైన సమయం కూడా ఉండాలి. మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.

బొప్పాయి.. బొప్పాయి ఉదర సంబంధిత అన్ని వ్యాధులను నయం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే డైజెస్టివ్ ఎంజైములు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఇ, ఎ, అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తాయి. భారీ ఆహారాన్ని సైతం సులభంగా జీర్ణం చేయగల సామర్థ్యం బొప్పాయి ప్రత్యేకత. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ ప్రభావవంతమైన ఫలితాన్ని చూపుతుంది.

ఆపిల్.. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక యాపిల్ తినాలని చెబుతారు. అనేక పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఆపిల్, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. యాపిల్‌లో శరీరానికి ఎంతో మేలు చేసే ఫైబర్‌ ఉంది. అందుకే రోజూ ఒక యాపిల్ తింటే ఎన్నో రోగాల బారి నుంచి బయటపడతారు. మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో కూడా అద్భుతమైన ప్రభావం చూపుతుంది.

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..