Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Optical Illusion: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని అంటారు. లేని ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిసిస్తుంటుంది.

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!
Optical Illution
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2022 | 8:37 PM

Optical Illusion: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని అంటారు. లేని ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిసిస్తుంటుంది. కొన్నిసార్లు.. ఉన్నవాటిని కూడా గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. దీనినే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా ఉన్నట్లు లేనట్లు, లేనిది ఉన్నట్లు అనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇల్యూషన్ ఫోటోలు, ఫజిల్స్ కనిపెట్టడం అనేది ఒక టాస్క్ మాదిరిగా మారింది. వాటిలో ఏముందో తేల్చలేక నెటిజన్లు, జనాలు బుర్రలు గోక్కుంటున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటో కూడా అలాంటి పరిస్థితే తీసుకువచ్చింది.

నిజంగా పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్. అందులో మర్మం అద్భుతం. పెయింటింగ్ కళాకారుల ప్రతిభ వారు వేసే పెయింట్‌లో ప్రస్ఫుటిస్తుంది. అలాంటి కళాఖండమే ఇది అని చెప్పుకొవచ్చు. వైరల్ అవుతున్న ఈ అందమైన ఫోటో.. చూడటానికి దేవకన్య లాంటి యుతి చిత్రంగా కనిపిస్తుంటుంది. అయితే, ఇందులో ఒక్కరు కాదు.. మరికొంత మహిళలు కూడా దాగి ఉన్నారు. ఇదే ఈ పెయింటింగ్ ప్రత్యేకత. ఒలేగ్ షుప్లియాక్ అనే ఉక్రేనియన్ కళాకారుడు ఈ హిడెన్ పిక్చర్‌ను 2013లో గీశాడు. అయితే, ఈ పేయింటింగ్‌లో ఎంతమంది మహిళలు ఉన్నారనేది చాలా మంది నెటిజన్లు చెప్పలేకపోయారు. మరి మీరైనా చెప్పగలరా? అయితే ట్రై చేయండి. ఈ ఫోటోలో ఎంత మంది మహిళలు ఉన్నారో గుర్తించి కామెంట్ రూపంలో మీ ఆన్సర్‌ను తెలియజేయండి.

Hidden Pic

Hidden Pic

Also read:

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాజీ సీఎం వీడియో.. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..!