పింక్ జామ మంచిదా.. వైట్ జామ మంచిదా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా

పింక్ జామ మంచిదా.. వైట్ జామ మంచిదా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా

Phani CH

|

Updated on: Oct 01, 2022 | 9:59 AM

మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే.. డైట్ లో పండ్లను చేర్చుకోవడం తప్పనిసరి. ఒక్కొక్క పండు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సీజనల్ గా లభించేవి కొన్నైతే..

మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే.. డైట్ లో పండ్లను చేర్చుకోవడం తప్పనిసరి. ఒక్కొక్క పండు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సీజనల్ గా లభించేవి కొన్నైతే.. సీజన్ తో సంబంధం లేకుండా దొరికేవి మరికొన్ని. వీటిలో జామపండు ముందు వరసలో ఉంటుంది. ఇంటి పెరట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ చెట్టు ఇచ్చే పండ్లంటే చిన్నపిల్లలకే కాకుండా పెద్దలకూ ఇష్టమే. ఆకుపచ్చ రంగులో ఉండి నోరూరించే ఈ పండులో అనేక రకాలు ఉన్నాయి. తియ్యగా ఉండే వీటి గుజ్జు గులాబీ, తెలుపు రంగుల్లో ఉంటుంది. అయితే చాలా మందికి జామపండు తినేటప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. తెలుపు గుజ్జు ఉండే జామ మంచిదా..లేక గులాబీ రంగు గుజ్జు ఉండే జామ మంచిదా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. వీటికి నిపుణులు పలు ఆసక్తికర సమాధానాలు వెల్లడించారు. సాధారణంగా జామ.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఋతుస్రావం వల్ల కలిగే నొప్పిని నివారిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనిపించిన కాసేపటికే ఎలుగు మృతి !! మళ్లీ కనిపిస్తుందో లేదో ??

వీడి బైక్ స్టంట్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. చివరికి ఏమైందంటే ??

నీది మాములు తెలివికాదురోయ్‌.. చేపలు ఇలా కూడా పడతారా ??

సముద్రపు ఒడ్డున వాకింగ్‌ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్‌ !!

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

 

 

Published on: Oct 01, 2022 09:59 AM