కనిపించిన కాసేపటికే ఎలుగు మృతి !! మళ్లీ కనిపిస్తుందో లేదో ??
అరే.. ఏంటిది.. అడవుల్లో నల్ల ఎలుగుబంట్లు లేదంటే గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల
అరే.. ఏంటిది.. అడవుల్లో నల్ల ఎలుగుబంట్లు లేదంటే గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల ‘స్పిరిట్ బేర్’. జన్యు మార్పుల కారణంగా నల్ల ఎలుగులకు ఇలా తెల్ల ఎలుగు పుడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రతి 10 లక్షలసార్లలో కేవలం ఒక్కసారే సంభవించేందుకు అవకాశం ఉందట. కానీ అనూహ్యంగా ఈ తెల్ల ఎలుగుబంటి ఇటీవల మిషిగన్ రాష్ట్రంలో కనిపించి మోషన్ సెన్సర్ కెమెరాకు చిక్కి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. కానీ, విషాదం ఏంటంటే.. కనిపించిన కాసేపటికే అది తోడేళ్ల దాడిలో మృతి చెందిందని అధికారులు చెప్తున్నారు. ఇలాంటిది మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో అనే బెంగ ఇప్పుడు పరిశోధకుల్లో నెలకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడి బైక్ స్టంట్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. చివరికి ఏమైందంటే ??
నీది మాములు తెలివికాదురోయ్.. చేపలు ఇలా కూడా పడతారా ??
సముద్రపు ఒడ్డున వాకింగ్ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్ !!
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

