వీడి బైక్ స్టంట్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. చివరికి ఏమైందంటే ??
చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రాత్రి పగలూ అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తాము పెట్టే పోస్టులకు వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎన్ని వచ్చాయో చూసుకుంటూ మురిసిపోతున్నారు.
చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రాత్రి పగలూ అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తాము పెట్టే పోస్టులకు వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎన్ని వచ్చాయో చూసుకుంటూ మురిసిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపనతో ప్రమాదరకమైన స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడరు కొందరు. అందుకోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో చాలా మంది బైక్ స్టంట్స్ చేస్తుంటారు. ఇలా చేసేందుకు ఎంతో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు భారీ మూల్యానికి కారణమవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ వ్యక్తి.. బైక్ పై స్టంట్స్ చేస్తూ వేగంగా వెళ్తుంటాడు. అతడు బైక్‌ను ఒక చక్రం మీద ఎత్తుకుని నడపిస్తాడు. అలా స్టంట్స్ చేస్తున్న సమయంలో అక్కడే పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి కింద పడిపోయాడు. ఆ సీన్ చూస్తే ఘోర ప్రమాదం జరిగినట్లు అనిపించినా.. ఆ యువకుడికి కనీసం గాయాలు కూడా కాలేదు. కింద పడిపోయిన అతను మళ్లీ యధావిధిగా లేచి వెళ్లి బైక్ తీసుకొని వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీది మాములు తెలివికాదురోయ్.. చేపలు ఇలా కూడా పడతారా ??
సముద్రపు ఒడ్డున వాకింగ్ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్ !!
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

