నీది మాములు తెలివికాదురోయ్‌.. చేపలు ఇలా కూడా పడతారా ??

పరుగులు పెడుతోన్న ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీగా మారిపోయారు. ఎప్పుడో కానీ తీరిక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో లేదా వీకెండ్స్‌తో చాలామంది తమకు ఇష్టమైన అభిరుచులపై దృష్టి సారిస్తారు.

నీది మాములు తెలివికాదురోయ్‌.. చేపలు ఇలా కూడా పడతారా ??

|

Updated on: Oct 01, 2022 | 9:53 AM

పరుగులు పెడుతోన్న ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీగా మారిపోయారు. ఎప్పుడో కానీ తీరిక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో లేదా వీకెండ్స్‌తో చాలామంది తమకు ఇష్టమైన అభిరుచులపై దృష్టి సారిస్తారు. వీకెండ్స్‌ను తమకు నచ్చిన విధంగా ఎంజాయ్‌ చేస్తారు. అయితే విదేశాల్లో మాత్రం కొందరు సమయం దొరికితే సరదాగా ఫిషింగ్‌కు బయలుదేరుతారు. సాధారణంగా సముద్రం, నది, చెరువు, కాలువల ఒడ్డున కూర్చుని ప్రశాంతంగా చేపలు పట్టడం మనం చూసాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి విచిత్రంగా చేపలు పడుతున్నాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఎందుకంటే ఇందులోని వ్యక్తి అపార్ట్‌మెంట్‌ బాల్కానీ నుంచి చేపలు పడుతున్నాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో షేర్ చేసినప్పటికీ ఆ తర్వాత పలు సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారమ్‌లలో కూడా కనిపించింది. ఇప్పుడు రీల్ లైఫ్‌స్టైల్ ఫిషింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి తన అపార్ట్‌మెంట్ ముందు ప్రవహించే చిన్న కాలువలో చేపలు పట్టాడు. ఇందుకోసం తన ఇంటి బాల్కనీలో నిల్చొని చేపలకు ఎర వేసి పడుతున్నాడు. కాగా అంత ఎత్తులో ఉన్నప్పటికీ ఇతని గాలానికి చేపలు బాగానే దొరికాయి. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. లక్షల్లో లైక్‌ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రపు ఒడ్డున వాకింగ్‌ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్‌ !!

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత !!

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. అందులో ఏముందంటే ??

 

Follow us
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ