Diabetes: నిద్ర లేటుగా లేస్తే డయాబెటీస్ వస్తుందా? అసలు నిజమెంత ఇప్పుడు తెలుసుకోండి!

ఇప్పుడున్న రోజుల్లో అందరినీ వేధించే మరో సమస్య డయాబెటీస్. ఈ కాలంలో ఉన్న ఆహార అలవాట్లు, జీవన విధానం కారణంగా షుగర్ అందరికీ వస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధితో బాధ పడేవారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. షుగర్ ఉన్న వారికి ఏమైనా గాయాలు తగిలితే వెంటనే మానవు. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రమాదానికి దారి తీస్తుంది. మధుమేహంతో బాధ పడేవారికి..

Diabetes: నిద్ర లేటుగా లేస్తే డయాబెటీస్ వస్తుందా? అసలు నిజమెంత ఇప్పుడు తెలుసుకోండి!
Diabetes
Follow us
Chinni Enni

|

Updated on: Sep 15, 2023 | 6:07 PM

ఇప్పుడున్న రోజుల్లో అందరినీ వేధించే మరో సమస్య డయాబెటీస్. ఈ కాలంలో ఉన్న ఆహార అలవాట్లు, జీవన విధానం కారణంగా షుగర్ అందరికీ వస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధితో బాధ పడేవారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. షుగర్ ఉన్న వారికి ఏమైనా గాయాలు తగిలితే వెంటనే మానవు. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రమాదానికి దారి తీస్తుంది. మధుమేహంతో బాధ పడేవారికి కంటి సంబంధిత సమస్యలతో కూడా ఎదుర్కొంటారు.

అయితే ఆలస్యంగా పడుకుని, లేటుగా నిద్రలేసే వారికి కూడా డయాబెటీస్ వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా యూఎస్ లోని బోస్టన్ లోని బ్రిఘమ్, ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు.. ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్ర లేచే వారిలో మధుమేహం రిస్క్ పై, వారి జీవన శైలిపై అధ్యయనం చేశారు. దీంతో దాదాపు 19 శాతం రిస్క్ ఉందని వెల్లడించారు నిపుణులు.

దీన్ని రాత్రి పూట షిఫ్టుల్లో పని చేసే నర్సులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వాచ్ మెన్లు ఇతర వ్యక్తులపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. వీరు రాత్రి పూట షిఫ్టుల్లో పని చేసి.. నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం వల్ల తినే ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా టైప్-2 డయాబెటీస్ వస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

అలాగే తక్కువ నాణ్యత కలిగిన మద్యం ఎక్కువగా తాగడం, ధూమ పానం చేయడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, రాత్రి పూట ఆసల్యంగా నిద్రించే వారిలో కూడా డయాబెటీస్ ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వారి ఆహారం విషయంలో, నిద్రించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. లేదంటే దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు, మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు పరిశోధకులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు

ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..

మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం