Health Tips: గడ్డి జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు… ఉబకాయం తగ్గించే సంజీవని..

Grass Juice Benefits: కరోనా వైరస్... మానవ మనుగడకు ఒక సవాలుగా నిలిచింది. ఆధునిక కాలంతోపాటు.. మారిన మనిషి జీవన విధానాన్ని ఒక ఘాడిన

Health Tips: గడ్డి జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు... ఉబకాయం తగ్గించే సంజీవని..
Grass Juice
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2021 | 8:00 AM

Grass Juice Benefits: కరోనా వైరస్… మానవ మనుగడకు ఒక సవాలుగా నిలిచింది. ఆధునిక కాలంతోపాటు.. మారిన మనిషి జీవన విధానాన్ని ఒక ఘాడిన పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో ప్రకృతి వనరులతో చేసిన భోజనం చేయడం మానేసి.. జంక్ ఫుడ్ వైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. కానీ కరోనా వైరస్.. ప్రాణాలను హరిస్తుండడంతో.. ఆ మహమ్మారితో పొరాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, కషాయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. అయితే మన ఇంటి చుట్టు పక్కల ఉండే గడ్డితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందులో ఔషధ మూలికలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్, జలుపు వ్యాధులను నివారించడంలో సహయపడుతుంది. అంతేకాకుండా.. దీనిని హెర్బ్ చెమటను డీడోరైజ్ చేయడానికి, దురద నుంచి ఉపశమనం, మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. గడ్డితో చేసిన జ్యూస్ తాగడం వలన ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవు. గడ్డితోపాటు కొన్ని తులసి ఆకులు నీళ్లు కలిపి పేస్ట్ చేసి వడకట్టాలి. దీనిని తాగడం వలన శరీరంలోని అధిక వేడి తొలగిపోతుంది. అంతేకాకుండా.. మూత్రవిసర్జన సమస్యలను నిరోధిస్తుంది. పేగు పూతలను నయం చేయడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని వ్యర్థాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా.. అధిక బరువును తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే గడ్డి రసం తాగడం వలన ఉబకాయం తగ్గుతుంది. అంతేకాకుండా.. ఆకలి కూడా అదుపులో ఉంటుంది.

Also Read: Capsicum Benefits: క్యాప్సికమ్‏తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ ఇదే..

Dimples On Cheeks: బుగ్గలపై డింపుల్స్ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులట.! మనసుకు నచ్చిన వ్యక్తులతో..

Health Tips: టీ తో కలిపి ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.. అవేంటంటే తెలుసా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!