AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asthma: ఆస్తమా ఉందా.. అయితే ఈ ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు

ఆస్తమా ఉన్నవారు.. వర్షాకాలం, శీతాకాలాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతల గాలుల్లో బయట తిరగడం, ఎక్కువసేపు చన్నీళ్లలో ఉండటం, వర్షంలో తడవడం వంటివి చేయకూడదు. వాటితో పాటు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి..

Asthma: ఆస్తమా ఉందా.. అయితే ఈ ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు
Asthma
Chinni Enni
|

Updated on: Jul 26, 2023 | 7:51 PM

Share

ఆస్తమా ఉన్నవారు.. వర్షాకాలం, శీతాకాలాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతల గాలుల్లో బయట తిరగడం, ఎక్కువసేపు చన్నీళ్లలో ఉండటం, వర్షంలో తడవడం వంటివి చేయకూడదు. వాటితో పాటు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

-ఆస్తమా ఉన్నవారు తినకూడని పదార్థాల్లో ప్రధానమైనది ఐస్ క్రీమ్. చాలామందికి వర్షంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరికలకు ఆస్తమా వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.

-పుల్లటి వస్తువులు, పులియబెట్టిన ఆహారాలు తింటే శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. ప్రిజర్వేటివ్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

-టీ, కాఫీ లు అలవాటు ఉన్నవారు అధికంగా తాగకూడదు. వాటి వల్ల గ్యాస్ ఉత్పన్నమై.. అది ఆస్తమా పెరుగుదలపై పరోక్ష ప్రభావం చూపుతుంది.

-బీన్స్, పాలపదార్థాలు, వెనిగర్, పచ్చళ్లను కూడా ఎక్కువగా తినకూడదు. పచ్చళ్లలో ఉండే సల్ఫేట్స్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి.

-శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), కూల్ వాటవ్ వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. ఎప్పటికప్పుడు కాచిన నీటినే తాగుతుండాలి.

ఆస్తమా ఉన్నవారు ఇన్ హెలర్ కు అలవాటు పడకుండా చూసుకోవాలి. అది అందుబాటులో లేనపుడు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ. అత్యవసరమైతేనే ఇన్ హెలర్ ను ఉపయోగించేలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజూ ప్రాణాయామం చేస్తే.. ఈ సమస్యను నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం